Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Varanasi జక్కన్న మాస్టర్ ప్లాన్ ఇదే!
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Featured Stories » జోరుగా వీఐ ఆనంద్, రవితేజ కాంబో మూవీ పనులు

జోరుగా వీఐ ఆనంద్, రవితేజ కాంబో మూవీ పనులు

  • October 27, 2018 / 07:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జోరుగా వీఐ ఆనంద్, రవితేజ కాంబో మూవీ పనులు

మాస్ మహారాజ రవితేజ టచ్ చేసి చూడు సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో “నేల టికెట్” సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండూ అపజయం పాలయ్యాయి. అందుకే ఈసారి హిట్ కొట్టాలని శ్రీను వైట్ల దర్శకత్వంలో “అమర్ అక్బర్ ఆంటోనీ” చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ కి విశేషం స్పందన వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఈనెల 29 న రిలీజ్ కానుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ రెండోవారంలో థియేటర్లోకి రానుంది. ఆ చిత్రం రిలీజ్ వరకు రవితేజ రెస్ట్ తీసుకోవడం లేదు. నెక్స్ట్ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు.

ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, ఒక్క క్షణం వంటి సినిమాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అయ్యారు. ముందుగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని దీపావళికి రిలీజ్ చేయాలనీ ఆనంద్ ఫిక్స్ అయ్యారు. ఆ షూట్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ షూట్ లో రవితేజ జాయిన్ కానున్నారు. డిఫెరెంట్ కాన్సప్ట్ తో తెరకెక్కనున్న మూవీలో ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారు. అందులో ఒక హీరోయిన్ గా నాభా నటేశ్ ను తీసుకున్నారు. మిగిలిన ఇద్దరికోసం వేట కొనసాగిస్తున్నారు. రవి తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమాపై అందరిలో ఆసక్తినెలకొని ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Ravi Teja
  • #Ravi teja
  • #Ravi Teja Movies
  • #Ravi Teja New Movie

Also Read

The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

Chiranjeevi: సంక్రాంతి సీజన్లో వచ్చిన చిరంజీవి సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి గల కారణాలు

Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్ రివ్యూ.. ‘పిల్ల జమిందార్’ ని గుర్తుచేసిన రాజు గారు

related news

Ravi Teja: మాస్ రాజా.. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఇలా..

trending news

The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

The RajaSaab Twitter Review: ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా..? ట్విట్టర్ టాక్ ఇదే!

4 hours ago
Chiranjeevi: సంక్రాంతి సీజన్లో వచ్చిన చిరంజీవి సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

Chiranjeevi: సంక్రాంతి సీజన్లో వచ్చిన చిరంజీవి సినిమాలు.. మరియు వాటి ఫలితాలు!

8 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి గల కారణాలు

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సినిమాని కచ్చితంగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయడానికి గల కారణాలు

9 hours ago
Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

Spirit: ‘స్పిరిట్’ పోస్టర్ వెనుక స్టోరీ లీక్ చేసిన సందీప్ వంగా?

11 hours ago
OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

OTT: ఈ వారం ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ‘అఖండ 2’ తో పాటు ఇంకా ఎన్నో

12 hours ago

latest news

Chiranjeevi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయిందట..!

16 hours ago
Chiranjeevi: చిరంజీవి నోట కాస్ట్‌ కంట్రోల్‌ మాట.. ఇండస్ట్రీ అర్థం చేసుకుంటుందా?

Chiranjeevi: డ్రమ్స్‌, కీబోర్డ్స్‌ అంటూ.. చిరంజీవి సెటైర్లు ఎవరి మీద… ఏ సినిమా మీద!

Anasuya : శివాజీ చెప్పింది కరెక్ట్ యే కానీ… : అనసూయ

Chiranjeevi: అనిల్‌ రావిపూడి పరువు చిరంజీవి తీసేయబోయారా? నయన్‌ విషయంలో!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version