Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ravi Teja: ఆ గాసిప్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రవితేజ!

Ravi Teja: ఆ గాసిప్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రవితేజ!

  • July 20, 2022 / 11:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: ఆ గాసిప్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రవితేజ!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రవితేజకు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ ఈ నెల 29వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి, రవితేజకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఎన్నో రూమర్లు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. రవితేజ ఈ సినిమా కోసం ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేశారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

రవితేజ వల్లే ఈ సినిమా రిలీజ్ డేట్ మారిందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా వైరల్ అయిన గాసిప్స్ గురించి రవితేజ స్పందించి క్లారిటీ ఇచ్చారు. తన గురించి వైరల్ అయిన రూమర్లకు రవితేజ చెక్ పెట్టారు. గాసిప్స్ వస్తుంటాయి అని పనీపాట లేని వాళ్లు ఆ గాసిప్స్ ను ప్రచారం చేస్తారని ఆ గాసిప్స్ ను నేను పట్టించుకోనని రవితేజ తెలిపారు. గాసిప్స్ ను చూసి నవ్వుకుంటానని పనీపాట లేని వాళ్లు గాసిప్స్ ను రాస్తారని రవితేజ కామెంట్లు చేశారు.

అలాంటి వాళ్లు ఉండాలని లేకపోతే టైమ్ పాస్ అవ్వదని రవితేజ కామెంట్లు చేశారు. ఈ సినిమాకు నేను కూడా ఒక నిర్మాతనని ఈ సినిమా బ్యానర్ పై నా పేరు కూడా నిర్మాతగా కనిపిస్తుందని రవితేజ చెప్పుకొచ్చారు. నేనే సినిమాకు నిర్మాతను అయినప్పుడు ఈ సినిమా మరో నిర్మాతను నేను ఎందుకు ఇబ్బంది పెడతానని ఆయన కామెంట్లు చేశారు. ఈ సినిమా ప్రొడ్యూసర్ నా ఫ్రెండ్ అని ఈ సినిమా నిర్మాతకు శత్రువులు లేరని రవితేజ పేర్కొన్నారు.

రామారావు ఆన్ డ్యూటీ ప్రమోషన్లలో భాగంగా రవితేజ చాలా విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. రామారావు ఆన్ డ్యూటీ సక్సెస్ రవితేజ కెరీర్ కు కూడా కీలకమని చెప్పవచ్చు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే రవితేజ తర్వాత సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కొత్త దర్శకుడు శరత్ మండవ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కెరీర్ విషయంలో రవితేజ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhamaka
  • #Mass Maharaj Ravi Teja
  • #Rama Rao Onduty
  • #Ravi teja

Also Read

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

14 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

3 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version