Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » మనోజ్ పెళ్ళి.. విడాకుల వరకు ఎందుకు వెళ్ళిందంటే..?

మనోజ్ పెళ్ళి.. విడాకుల వరకు ఎందుకు వెళ్ళిందంటే..?

  • October 18, 2019 / 08:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మనోజ్ పెళ్ళి.. విడాకుల వరకు ఎందుకు వెళ్ళిందంటే..?

తాజాగా తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు మంచు మనోజ్. తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. మనోజ్, ప్రణతి లు విడిపోయినట్టు ఎప్పటినుండో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫైనల్ గా ఇప్పుడు మనోజ్ క్లారిటీ ఇచ్చాడు అంతే…! రెండేళ్ళుగా వీరిద్దరూ దూరంగా ఉండడంతో ఈ వార్తలు మరింత బలపడ్డాయి. అయినప్పటికీ విషయం బయటకి పాకకూండా జాగ్రత్త పడ్డారు మంచు మనోజ్ మరియు కుటుంబ సభ్యులు.

manchu-manoj-wife-pranathi-reddy

అసలు ఎందుకు వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అనే ప్రశ్న అందరిలోనూ ఉన్నాయి. అందుకు సంబందించి ఆసక్తికరమైన నిజాలు బయటకొచ్చాయి. మనోజ్ కి 2015లో ప్రణతి రెడ్డితో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరిదీ ప్రేమ పెళ్ళి అన్న సంగతి తెలిసిందే. కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. మొదట ప్రణతినే మనోజ్ కు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొచ్చిందట. అయితే అప్పట్లో మోహన్ బాబు, ఇతర కుటుంబసభ్యులు వీళ్ళ పెళ్ళికి అంగీకరించలేదట. అయితే మనోజ్ అందరినీ కన్వెన్స్ చేసి పెళ్ళి చేసుకున్నాడని తెలుస్తుంది. ఒక సంవత్సరం పాటూ వీరిద్దరూ బాగానే ఉన్నారట. అయితే అటు తరువాత ఉద్యోగం కారణంగా ప్రణతి అమెరికాకు వెళ్ళింది. అక్కడే ఉద్యోగం చేస్తూ ఉండడం, మనోజ్ ఆ సమయంలో సినిమాలతో బిజీగా ఉండడంతో ఇద్దరోకీ కలిసి గడిపే సమయం దొరికేది కాదు. అదే ప్రణతికి పెద్ద సమస్యగా మారింది. మనోజ్ కు కూడా ప్రణతి అమెరికాలో ఉద్యోగం చేయడం నచ్చేది కాదట. ఇలా ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగిందని తెలుస్తుంది. బంధు మిత్రులు, సన్నిహితులు ఎంత ప్రయత్నించినా.. ఇద్దరి మధ్య గ్యాప్ ను పూడ్చలేకపోయారట. ఇలా చివరికి విడాకుల వరకూ వీరి బంధం వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే.. ఒకప్పటి స్నేహాన్ని మాత్రం ఇద్దరూ కంటిన్యూ చేయడానికి రెడీగా ఉన్నారట. ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చిన తరువాతే విడాకులు తీసుకున్నారని సమాచారం. తాజాగా మనోజ్ చేసిన ట్వీట్ కూడా ప్రణతికి చదివి వినిపించి.. ఆమె ఓకే చెప్పిన తరువాతే సోషల్ మీడియాలో పెట్టాడని సమాచారం.

manchu-manoj-about-his-wife

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lakshmi Manchu
  • #Manchu manoj
  • #Mohan Babu
  • #Pranthi
  • #Vishnu Manchu

Also Read

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

21 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

19 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

19 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

19 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

19 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version