Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Renu Desai: సెకండ్ మ్యారేజ్.. రేణు దేశాయ్ ఏమన్నారంటే..!

Renu Desai: సెకండ్ మ్యారేజ్.. రేణు దేశాయ్ ఏమన్నారంటే..!

  • April 10, 2025 / 06:07 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Renu Desai: సెకండ్ మ్యారేజ్.. రేణు దేశాయ్ ఏమన్నారంటే..!

టాలీవుడ్ నటి, రచయిత్రి, దర్శకురాలిగా పేరు తెచ్చుకున్న రేణు దేశాయ్ (Renu Desai) తన వ్యక్తిగత జీవితం గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి వచ్చారు. పవన్ కల్యాణ్‌తో (Pawan Kalyan) ప్రేమలో పడటం, పెళ్లి, విడాకుల తర్వాత ఆమె జీవితం ఎలా మారిందో చాలామందికి తెలిసిందే. అప్పటి నుంచి తన పిల్లలైన అకీరా నందన్, ఆద్యల జీవితానికే సమయాన్ని అంకితం చేశారు. తాజాగా ఆమె ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Renu Desai

Renu Desai Opens Up About Love, Marriage and Motherhood

రేణు దేశాయ్ మాట్లాడుతూ, రెండో పెళ్లిపై ఓపెన్‌గా స్పందించారు. “ఇంకోసారి ప్రేమలో పడాలని, జీవితం పునఃప్రారంభించాలనిపించింది. కానీ పిల్లలు ఉన్న జీవితం వేరు. వారికి కొత్తగా ఒక వ్యక్తిని పరిచయం చేయడమంటే, ఒక్క తల్లిగా ఎంతో బాధ్యతగా ఆలోచించాలి. వ్యక్తిగతంగా ప్రేమ కావాలనిపించినా, తల్లిగా ఆ నిర్ణయం తేలిక కాదు” అని అన్నారు. ఈ మాటలు ఆమె పిల్లల పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అజిత్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?
  • 2 మలినేని బాలీవుడ్లో హిట్టు కొడతాడా?
  • 3 Manchu Family: మనోజ్‌ కార్లను విష్ణు దొంగిలించాట..ఈ రచ్చ ఇక్కడితో ఆగేలా లేదుగా..!

పొలిటికల్ ఎంట్రీపై కూడా రేణు స్పష్టత ఇచ్చారు. కొన్ని పార్టీలు సంప్రదించినా, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాటిని వదిలేసినట్లు చెప్పారు. ప్రజల కోసం పనిచేయాలనేది తన మనసు కోరిక అని చెప్పారు. గతంలో తాను నిశ్చితార్థం చేసుకున్నట్లుగా వచ్చిన వార్తలపై కూడా ఆమె స్పష్టత ఇచ్చారు. “అది వ్యక్తిగతంగా జరిగిన విషయం. కానీ ఇప్పుడు నా ప్రాధాన్యం పిల్లలే,” అని అన్నారు.

Renu Desai Opens Up About Love, Marriage and Motherhood

అకీరా నందన్ భవిష్యత్ గురించి మాట్లాడుతూ, “OG (OG) సినిమా ద్వారా అకీరా తెరంగేట్రం చేస్తున్నాడని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అతను సినిమాల్లోకి వస్తే నేనే ప్రకటిస్తా. ఇంకా అతని ఆలోచనలు ఫిక్స్ కాలేదు. నేను ఎలాంటి ఒత్తిడి చేయను. ఒక తల్లిగా మాత్రం అతడిని సక్సెస్‌ఫుల్‌గా చూడాలని కల” అంటూ చెప్పిన ఆమె మాటలు తన బాధ్యతాయుతమైన తల్లితనాన్ని వెల్లడించాయి. ఇప్పుడు రేణు దేశాయ్ కామెంట్స్ మరోసారి ఆమె జీవన విధానాన్ని తెలియజేశాయి. మరి అకిరా ఎంట్రీపై ఆమె ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

అఖిల్ లవ్.. వ్వాటే రొమాంటిక్ పిక్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #pawan kalyan
  • #Renu Desai

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

18 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

20 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

21 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

21 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

22 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

17 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

19 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

20 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version