Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Romantic Twitter Review: పూరి గారి అబ్బాయి ఇరగదీసాడు.. కానీ?

Romantic Twitter Review: పూరి గారి అబ్బాయి ఇరగదీసాడు.. కానీ?

  • October 29, 2021 / 09:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Romantic Twitter Review: పూరి గారి అబ్బాయి ఇరగదీసాడు.. కానీ?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన మూడవ సినిమా రొమాంటిక్ నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ షోలను ఇదివరకే చిత్రయూనిట్ కొంతమంది సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించింది. ఇక సినిమాను చూసిన అగ్ర దర్శకులు కొంత మంది సినీ ప్రముఖులు కూడా చాలా పాజిటివ్ గా స్పందించారు. దీంతో సినిమాపై ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయ్యింది. సినిమా చూసిన కొందరు ట్విట్టర్లో ఈ విధంగా స్పందిస్తారు.

ఇక ఈ సినిమా ట్రైలర్ లాంచ్ నుంచి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం వరకు ప్రభాస్ కూడా తన వంతు మద్దతు అందించాడు. దీంతో సినిమాకు ప్రభాస్ అభిమానుల నుంచి కూడా పాజిటివ్ కామెంట్స్ అందుతున్నాయి. పూరి గారి అబ్బాయి ఇరగదీసాడు అంటూ కొందరు పాజిటివ్ గా ట్వీట్ చేస్తున్నారు. అయితే సినిమా అంచనాలను అందుకోలేక పోయింది అని మరికొందరు చెబుతున్నారు. సినిమాలో డైలాగ్స్ మాత్రం అద్భుతంగా ఉన్నట్లు కామెంట్స్ వస్తున్నాయి.

Puri Penned Lyrics For Nuvvu Nenu E Kshanam Song In Romantic Is Out now

హీరో తేజ సజ్జ కూడా సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేశాను అంటూ వివరణ ఇచ్చాడు. ముఖ్యంగా ఆకాష్ చంపేశాడు అంటూ కేతికశర్మ కూడా తన పాత్రకు సరైన న్యాయం చేసిందని అన్నారు. అంతేకాకుండా ఆమెకు ప్రత్యేకంగా టాలీవుడ్ కు వెల్కమ్ చెబుతూ చిత్ర యూనిట్ సభ్యులకు కూడా తన బెస్ట్ విషెస్ ను అందించాడు. రొమాంటిక్ సినిమా ఫైనల్ గా కొన్ని డైలాగ్స్ తో మెప్పించిందని కాకపోతే సినిమా కథనం కారణంగా అంతగా ఆకట్టుకోదు అని మరికొందరు అంటున్నారు. అలాగే కాస్త ఓవర్ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక రొమాంటిక్ సినిమాకు సంబంధించిన పూర్తి రివ్యూ కోసం ఫిల్మీ ఫోకస్ ను ఫాలో అవుతూ ఉండండి.

Just watched #romantic
Thoroughly enjoyed it!🙂@ActorAkashPuri killed it!👏👏#Ketikasharma did a great job, welcome to TFI!
Wishing the entire team all the very best!#RomanticOnOCT29th pic.twitter.com/Hhd2YrUYo4

— Teja Sajja (@tejasajja123) October 27, 2021

మా పూరీ గారి అబ్బాయి ఇరగదీసేసాడు!
ALL the best To The Team of#Romantic
💖Releasing Tomorrow💖@ActorAkashPuri #KetikaSharma #PuriJagannadh @Charmmeofficial #AnilPaduri @PuriConnects#RomanticOnOCT29th pic.twitter.com/Ef18Jcw9Jo

— SADHIK SHAIK (@Sadhik09) October 28, 2021

#Romantic All Positives Vibes around. @ActorAkashPuri looks truly promising. Best wishes to you bro & Good Luck to the whole team..Go watch it in theatres.. 😍😍👏👏👏👍👍👍👍@purijagan @PuriConnects @Charmmeofficial @sunilkashyapwav @RamyQ pic.twitter.com/FbDmsfRqu5

— Venu_Muzik 🎼🎼🎤🎤 (@venusrirangam) October 29, 2021

#Romantic : “Turns out to be OVERMATIC”

👉Rating : 1.25/5 ⭐️

Positives:
👉Few dialogues

Negatives:
👉Entire Film
👉Bad Narration
👉Overaction

This puri Akash film will make you feel…Ela cheparura premieres lo🥲#akashpuri #KetikaSharma pic.twitter.com/X1Vu09ooPZ

— Theinfiniteview (@theinfiniteview) October 29, 2021

In theatres, #Romantic movie from today…@ActorAkashPuri@purijagan @Charmmeofficial #AnilPaduri #SunilKashyap @PuriConnects #RomanticOnOCT29th pic.twitter.com/cSpbGi4lhR

— Prabhas ❤ (@ivdsai) October 29, 2021

Breaking update Hero #Ram Cameo in #Romantic movie 😍🤩🥰

— E Avinash (@EAvinash1106) October 29, 2021

@purijagan Big blockbuster of Movie #romantic @ActorAkashPuri #blockbuster @purijagan Garu big fan of ur love you sir❤️❤️💪 pic.twitter.com/7qQBYh2MuU

— Arun (@Arun81197894) October 29, 2021

Hearing great things about the film.. Wishing the entire team of #Romantic a huge success!! 🤗@ActorAkashPuri #KetikaSharma @meramyakrishnan #PuriJagannadh @Charmmeofficial #AnilPaduri @PuriConnects @UrsVamsiShekar #Prabhas anna pic.twitter.com/H6xhXdFZ50

— Arun (@Arun81197894) October 29, 2021

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akash Puri
  • #CHARMME KAUR
  • #ketika sharma
  • #Puri Jagannadh
  • #Romantic Movie

Also Read

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్..  6వ రోజు మరింత డ్రాప్

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్.. 6వ రోజు మరింత డ్రాప్

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

related news

Sitara Ghattamaneni: మహేష్ కూతురి స్ట్రాంగ్ వార్నింగ్

Sitara Ghattamaneni: మహేష్ కూతురి స్ట్రాంగ్ వార్నింగ్

Divya Nagesh: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఆమె భర్త ఎవరో తెలుసా?

Divya Nagesh: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఆమె భర్త ఎవరో తెలుసా?

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్..  6వ రోజు మరింత డ్రాప్

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్.. 6వ రోజు మరింత డ్రాప్

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

trending news

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

17 hours ago
Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

17 hours ago
War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్..  6వ రోజు మరింత డ్రాప్

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్.. 6వ రోజు మరింత డ్రాప్

18 hours ago
Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

19 hours ago
Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

20 hours ago

latest news

మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

20 hours ago
Mohanlal: లవబుల్‌ పిక్‌ షేర్‌ చేసిన మోహన్ లాల్‌.. ఆనందంలో స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌

Mohanlal: లవబుల్‌ పిక్‌ షేర్‌ చేసిన మోహన్ లాల్‌.. ఆనందంలో స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌

20 hours ago
Hari Hara Veera Mallu: ఓటీటీలో డ్యామేజ్‌ కంట్రోల్‌తో ‘హరి హర వీరమల్లు’.. ఏయే సీన్స్‌ తీసేశారంటే?

Hari Hara Veera Mallu: ఓటీటీలో డ్యామేజ్‌ కంట్రోల్‌తో ‘హరి హర వీరమల్లు’.. ఏయే సీన్స్‌ తీసేశారంటే?

21 hours ago
Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

Lokesh Kanagaraj: కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

1 day ago
నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

నాగార్జున సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న బాలకృష్ణ.. ఏదంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version