Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » రిలీస్ డేట్ ఫిక్స్ చేసిన ఆర్‌ఆర్‌ఆర్ టీం!

రిలీస్ డేట్ ఫిక్స్ చేసిన ఆర్‌ఆర్‌ఆర్ టీం!

  • January 25, 2021 / 02:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రిలీస్ డేట్ ఫిక్స్ చేసిన ఆర్‌ఆర్‌ఆర్ టీం!

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుకుంటుంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది కానీ వాయిదా పడుతూ వస్తోంది. దీంతో రిలీజ్ డేట్ మీద క్లారిటీ రాక అభిమానులు నిరాశ పడ్డారు. ఎట్టకేలకు చిత్రబృందం రిలీజ్ డేట్ ను ప్రకటించేసింది.

అందరూ అనుకుంటున్నట్లుగానే ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో రామ్ చరణ్ గుర్రంపై, ఎన్టీఆర్ బైక్ పై రైడ్ చేస్తూ వింటేజ్ దుస్తుల్లో అగ్రెసివ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇద్దరూ ఒకేలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నిజానికి ఈ సినిమా విడుదల మీద టాలీవుడ్ లో పెద్ద సినిమాల ప్లానింగ్, రిలీజ్ డేట్లు ఆధారపడి ఉన్నాయి. అందుకే ఫైనల్ గా రాజమౌళి రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.

సుమారు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమాను డి. వి.వి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ పక్కన బ్రిటీష్ భామ ఒలీవియా మోరిస్ కనిపించనుంది. అలానే సినిమాలో అజయ్ దేవ్‌గన్, శ్రియా శరణ్, అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ లాంటి నటులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Witness the unstoppable force of fire and water on October 13, 2021. #RRRMovie #RRRFestivalOnOct13th@tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @thondankani @RRRMovie @DVVMovies pic.twitter.com/NCIHHXQ8Im

— rajamouli ss (@ssrajamouli) January 25, 2021

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Ajay Devgn
  • #Alia Bhatt
  • #Alison Doody
  • #NTR

Also Read

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

Suman Shetty: ‘బిగ్ బాస్ 9’ ఊహించని ఎలిమినేషన్.. అయినా గ్రేటే

related news

NTR: తారక్ చేసింది ఆ ఒక్క తప్పే.. లేదంటే హిస్టరీ మరోలా ఉండేది!

NTR: తారక్ చేసింది ఆ ఒక్క తప్పే.. లేదంటే హిస్టరీ మరోలా ఉండేది!

Rajamouli: ప్రభాస్ వద్దన్న కథలను జక్కన్న మళ్లీ తెరపైకి తెస్తాడా?

Rajamouli: ప్రభాస్ వద్దన్న కథలను జక్కన్న మళ్లీ తెరపైకి తెస్తాడా?

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

Ram Charan: చరణ్ ‘పెద్ది’.. ఎంతవరకు వచ్చిందంటే..

Mahesh Babu: మొత్తం ఐదు గెటప్స్ లో మహేష్ బాబు.. రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడుగా..!

Mahesh Babu: మొత్తం ఐదు గెటప్స్ లో మహేష్ బాబు.. రాజమౌళి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడుగా..!

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

అప్పుడు రాంచరణ్ కేమియో.. ఇప్పుడు వెంకటేష్ కేమియో.. కొంపతీసి..!

trending news

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

3 hours ago
Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

5 hours ago
“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

5 hours ago
Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

Bharani Shankar: సుమన్ శెట్టితో పాటు మరో షాకింగ్ ఎలిమినేషన్

1 day ago

latest news

Chiranjeevi: సోమవారం సినిమా రిలీజ్ ఏంటి?.. మెగాస్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

Chiranjeevi: సోమవారం సినిమా రిలీజ్ ఏంటి?.. మెగాస్టార్ ప్లాన్ మామూలుగా లేదుగా!

1 hour ago
Akshaye Khanna: సౌత్ మీద కన్నేసిన బాలీవుడ్ స్టార్.. బాబీ, సైఫ్ తర్వాత ఆయనే టార్గెట్!

Akshaye Khanna: సౌత్ మీద కన్నేసిన బాలీవుడ్ స్టార్.. బాబీ, సైఫ్ తర్వాత ఆయనే టార్గెట్!

2 hours ago
Ravi Teja: వరుస దెబ్బలతో విలవిల.. ఆ సెంటిమెంట్ ఒక్కటే దిక్కు!

Ravi Teja: వరుస దెబ్బలతో విలవిల.. ఆ సెంటిమెంట్ ఒక్కటే దిక్కు!

2 hours ago
Vishwak Sen: ఫ్లాప్ డైరెక్టర్ తో సీక్రెట్ సినిమా.. విశ్వక్ రిస్క్ చేస్తున్నాడా?

Vishwak Sen: ఫ్లాప్ డైరెక్టర్ తో సీక్రెట్ సినిమా.. విశ్వక్ రిస్క్ చేస్తున్నాడా?

10 hours ago
Smita: వెంకటేష్ హిట్టు సినిమా వల్లే నటనకు గుడ్ బై

Smita: వెంకటేష్ హిట్టు సినిమా వల్లే నటనకు గుడ్ బై

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version