ఇటీవల కన్నడ సినిమా ‘కేడి ది డెవిల్’ ప్రమోషన్స్ లో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ పాల్గొన్నారు. ఈ సినిమాలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ‘లియో’ సినిమా గురించి ఆయన స్పందించడం జరిగింది.ఆ సినిమా వల్ల ‘దళపతి విజయ్ తో పనిచేసే అవకాశం లభించిందని, అందుకు ఆయన చాలా ఆనందంగా ఫీల్ అయ్యారట. Lokesh Kanagaraj, Sanjay Dutt విజయ్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ ని […]