మలయాళం సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన తాజా క్రైమ్ థ్రిల్లర్ “తుడరుమ్” (Thudarum). నిన్న (ఏప్రిల్ 25) మలయాళంలో విడుదలైన ఈ చిత్రాన్ని కనీసం పేరు కూడా మార్చకుండా ఇవాళ (ఏప్రిల్ 26) తెలుగులో అనువాదరూపంలో విడుదల చేశారు. “తుడరుమ్” అంటే “సశేషం” అని అర్థం. తెలుగులో ఒక స్టార్ హీరో సినిమాని రిలీజ్ చేస్తున్నప్పుడు కనీసం దానికి తెలుగు టైటిల్ పెట్టడంలో ఎందుకింత నిరుత్సాహం అనేది అర్థం కాని విషయం. మోహన్ లాల్, శోభన చాలారోజుల […]