Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Sai Dharam Tej: ఆ హీరోయిన్‌ ఎప్పుడూ డిస్ట్రబ్‌ చేస్తూనే ఉంటుందట!

Sai Dharam Tej: ఆ హీరోయిన్‌ ఎప్పుడూ డిస్ట్రబ్‌ చేస్తూనే ఉంటుందట!

  • October 17, 2022 / 01:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: ఆ హీరోయిన్‌  ఎప్పుడూ డిస్ట్రబ్‌ చేస్తూనే ఉంటుందట!

సినిమా వల్ల కలిసిన బంధం, స్నేహం అంత త్వరగా విడిపోవు అంటుంటారు. దానికి నిదర్శనంగా చాలామంది హీరో – హీరోయిన్లు, నటులు ఉన్నారు. అలాంటి స్నేహ బంధం అల్లుకున్న హీరో హీరోయిన్‌.. సాయిధరమ్‌ తేజ్‌ – లారిస్సా బొనేసి. సాయితేజ్‌కు డిజాస్టర్‌ రిజల్ట్‌ ఇచ్చిన ‘తిక్క’లో చేసిన బ్రెజిల్‌ భామనే లారిస్సా బొనేసి. ఆ సినిమా సమయంలో ఇద్దరూ కలసి షికార్లు, పుకార్లు చాలానే వినిపించాయి. అయితే ఆ తర్వాత సద్దుమణిగిపోయాయి అనుకోండి.

తాజాగా సాయిధరమ్‌ తేజ్‌ పుట్టిన రోజు నాడు లారిస్సా బొనేసి ఓ ట్వీట్‌ చేసింది. అందులో పెద్దగా స్పెషల్‌ కూడా ఏమీ లేదు. అయితే ఆ ట్వీట్‌కి సాయిధరమ్‌తేజ్‌ ఇచ్చిన రిప్లైనే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింఇ. శనివారం సాయిధరమ్‌ తేజ్ 36వ పుట్టినరోజు సందర్భంగా ట్విటర్‌లో ‘‘హ్యాపీ బర్త్‌డే మై తేజు ’’ అంటూ లవ్‌ సింబల్‌ని యాడ్‌ చేసి ట్వీట్‌ చేసింది లారిస్సా బొనేసి. ఆ ట్వీట్‌ చూసి ‘ఓహో ఇద్దరి మధ్య స్నేహం ఇంకా ఉందా?’ అని అనుకున్నారు నెటిజన్లు.

అయితే అక్కడికి కాసేపటికి ఆ ట్వీట్‌ కింద ఓ కామెంట్‌ కనిపించింది. ‘‘నన్ను ఎప్పుడూ డిస్ట్రబ్‌ చేసే వ్యక్తి’’ అంటూ ఓ రిప్లై వచ్చింది. దీంతో అసలు సందడి మొదలైంది. ఎందుకంటే ఆ మాటలు అన్నది ఎవరో నెటిజన్‌ కాదు.. సాయిధరమ్‌ తేజ్‌. అవును సాయితేజ్‌ ఆ మాటలు రాస్తూ.. థ్యాంక్స్‌ చెబుతూ లవ్‌ ఎమోజీలు పెట్టాడు. దాంతోపాటు గతంలో ఆమెతో దిగిన ఓ ఫొటోను కూడా షేర్‌ చేశాడు. ఇంకేముంది ఆ ట్వీట్‌, రిప్లైలు చూసిన నెటిజన్లు.. ‘ఏంటీ వీళ్లు ప్రేమలో ఉన్నారా?’ అని కామెంట్లు పెడుతున్నారు.

‘తిక్క’ సినిమా తర్వాత లారిస్సా బొనేసి తెలుగు తెరపై పెద్దగా కనిపించింది లేదు. సందీప్‌ కిషన్‌ నటించిన ‘నెక్ట్స్‌ ఏంటి’ సినిమాలో చిన్న పాత్ర పోషించింది. ఇప్పుడు ఇన్నాళ్లకు సాయిధరమ్‌తేజ్‌కి బర్త్‌డే విషెష్‌ చెప్పి మళ్లీ టాలీవుడ్‌ ఫ్యాన్స్‌కి స్టఫ్‌ ఇచ్చింది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sai Dharam Tej
  • #Larissa Bonesi
  • #Sai Dharam Tej
  • #Sai Tej

Also Read

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

related news

Supreme Collections: ‘సుప్రీమ్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Supreme Collections: ‘సుప్రీమ్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

26 mins ago
Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

2 hours ago
Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

17 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

21 hours ago

latest news

మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

1 hour ago
Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

17 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

17 hours ago
ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

17 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version