Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్ అయ్యేది ఎప్పుడంటే?

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్ అయ్యేది ఎప్పుడంటే?

  • September 21, 2021 / 06:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జ్ అయ్యేది ఎప్పుడంటే?

వినాయక చవితి రోజు రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్ తేజ్ మొత్తానికి కొలుకున్నట్లు వైద్యులు క్లారిటీ ఇచ్చేశారు. మరికొన్ని రోజుల్లో అతన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయబోతున్నట్లు కూడా తెలియజేశారు. గత వారం రోజులుగా అపోలో హాస్పిటల్ లో చికిత్స అందుకుంటున్న సాయి ధరమ్ తేజ్ విజయవంతంగా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కేబుల్ బ్రిడ్జ్-ఐకియూ మార్గంలో బైక్ పై అనుకోకుండా బైక్ స్కిడ్ కావడం వలన సాయి తేజ్ గాయపడిన విషయం తెలిసిందే.

ఆ క్షణంలో సమీప మెడికవర్ ఆసుపత్రికి ప్రాథమిక చికిత్స కోసం తరలించారు. ఇక ఆ తరువాత అపోలో హాస్పిటల్ కు షిప్ట్ చేయడంతో ఒక చిన్న సర్జరీ కూడా చేశారు. వైద్య బృందం సంరక్షణలో సాయి తేజ్ పూర్తిగా కొలుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బిగ్ బాస్ షోలో కూడా రామ్ చరణ్ తేజ్ కూడా సాయి తేజ్ పూర్తిగా కొలుకుంటున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాలర్ బోన్ ఆపరేషన్ అనంతరం మరికొన్ని రోజులు అతనికి విశ్రాంతి అవరమని వైద్యులు వివరణ ఇచ్చారు.

గతం రెండు మూడు రోజుల కంటే కూడా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మరింత మెరుగైందని చెప్పిన వైద్యులు మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వివరణ ఇచ్చారు. ఇక సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా ట్రైలర్ ను బుధవారం మెగాస్టార్ విడుదల చేయబోతున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Republic
  • #Sai Dharam Tej
  • #Sai Tej

Also Read

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

related news

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

5 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

6 hours ago
Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

9 hours ago
Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

Toxic Collections: వీకెండ్ ను కూడా వాడుకోలేకపోతున్న ‘టాక్సిక్’

10 hours ago
12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

2 days ago

latest news

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

4 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

5 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

7 hours ago
Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version