కొన్నాళ్లుగా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తరచూ ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. ఇటీవల చూసుకుంటే.. మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, ఫిలిప్పీన్స్ నటుడు రికీ దవావో, నిర్మాత తేనెటీగా రామారావు, బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ గా పేరొందిన విక్రమ్ గైక్వాడ్, కమెడియన్ రాకేష్ పుజారి, మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని, ‘అదుర్స్’ (Adhurs) విలన్ ముకుల్ దేవ్ (Mukul Dev) వంటి వారు మరణించారు. ఈ షాక్..ల నుండి సినీ […]