Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Sai Madhav Burra: ఎన్టీఆర్ పై అభిమానాన్ని చాటుకున్న సాయిమాధవ్ బుర్రా!

Sai Madhav Burra: ఎన్టీఆర్ పై అభిమానాన్ని చాటుకున్న సాయిమాధవ్ బుర్రా!

  • July 4, 2022 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai Madhav Burra: ఎన్టీఆర్ పై అభిమానాన్ని చాటుకున్న సాయిమాధవ్ బుర్రా!

తెలుగు రాష్ట్రాల ప్రజలు అభిమానించిన స్టార్ హీరోలలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. సీనియర్ ఎన్టీఆర్ తను నటించిన సినిమాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఎన్టీఆర్ మరణించి చాలా సంవత్సరాలు అయినా ప్రజల హృదయాల్లో మాత్రం సీనియర్ ఎన్టీఆర్ నిలిచిపోయారనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్న మాటల రచయితలలో సాయిమాధవ్ బుర్రా ఒకరనే సంగతి తెలిసిందే.

సాయిమాధవ్ బుర్రా ఒక సందర్భంలో మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ పై ఇష్టంతో ఇండస్ట్రీకి వచ్చానని తెలిపారు. సాయిమాధవ్ బుర్రా ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తెనాలిలో సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వారంలో ఐదు రోజుల పాటు తెనాలిలో సీనియర్ ఎన్టీఆర్ సినిమాల స్క్రీనింగ్ జరగనుంది. శనివారం, ఆదివారం సభలు, సమావేశాల ద్వారా సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన విషయాలను వెల్లడిస్తున్నారు.

Sai Madhav Burra

ఈ విధంగా చేయడం ద్వారా ఈతరం ప్రేక్షకులకు సైతం సీనియర్ ఎన్టీఆర్ గొప్పదనం తెలియనుందని చెప్పవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ అభిమాని అయిన సాయిమాధవ్ బుర్రా ప్రస్తుతం తెనాలిలో ఉన్నారు. తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ కార్యక్రమాల వెనుక సాయిమాధవ్ బుర్రా ఉన్నారు. ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని ఆయన ఈ విధంగా చాటుకుంటున్నారు. సాయిమాధవ్ బుర్రా రచయితగా మరెన్నో విజయాలు అందుకోవాలని నందమూరి అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

సాయిమాధవ్ బుర్రా రెమ్యునరేషన్ సైతం భారీగానే ఉందని సమాచారం అందుతోంది. కోటి రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న మాటల రచయితలలో సాయిమాధవ్ బుర్రా ఒకరని చెప్పవచ్చు. సాయిమాధవ్ బుర్రా టాలెంట్ కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా తక్కువేనని కొందరు దర్శకులు చెబుతుతున్నారు. తన టాలెంట్ తో సాయిమాధవ్ బుర్రా ఈ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Sai Madhav Burra

Also Read

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Actors Who Turned Directors: డైరెక్టర్లుగా మారి సినిమాలు తీసిన టాలీవుడ్ నటీనటులు వీళ్ళే

related news

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ‘సింగ్ గీతం’ పై ఎన్టీఆర్ రివ్యూ

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

trending news

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

Jana Nayagan: హీరో సీఎం అయినా.. సినిమా బయటకి రాలేదు.. ఏమవుతుంది?

21 hours ago
సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

సెలబ్రిటీల రాకతో అంగ‌రంగ వైభంగా ‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజ‌న్ 3 ప్రీమియ‌ర్‌ గ్రాండ్ సక్సెస్

23 hours ago
డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

డా.విమల్ రాజ్ మాథుర్ గ్రాడియెంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్‌, రూపేష్ డి.గోహిల్ ఆర్‌.డి.జి ప్రొడ‌క్ష‌న్ ప్రై.లి బ్యాన‌ర్స్‌పై రూపొందుతోన్న చిత్రం ‘అభ‌య‌’ టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

23 hours ago
Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

Samantha: ‘మా ఇంటి బంగారం’ 5 ఏళ్ళ క్రితం కథా?

1 day ago
Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

1 day ago

latest news

Singeetham Srinivas Rao: ఆ సీన్లు ఎక్కువైపోయాయి… 94 ఏళ్ల స్టార్‌ దర్శకుడి కామెంట్స్‌ వైరల్‌

38 mins ago
Odiyan: రూపాన్ని మార్చుకునే జీవి కథతో.. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కొత్త సినిమా

42 mins ago
Rapo 23: రామ్‌ హీరోయిన్‌ మారిందా? కొత్త నాయిక ఎవరో తెలుసా?

53 mins ago
Sing Geetham: సెట్‌కి రాకుండానే సినిమా తీశారట.. ‘సింగ్‌ గీతం’ ముచ్చట్లు

2 hours ago
Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version