Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Sai SriRam: నాట్యాన్ని కించపరిచేలా సినిమాలొస్తున్నాయి : సాయి శ్రీరామ్

Sai SriRam: నాట్యాన్ని కించపరిచేలా సినిమాలొస్తున్నాయి : సాయి శ్రీరామ్

  • April 9, 2021 / 07:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sai SriRam: నాట్యాన్ని కించపరిచేలా సినిమాలొస్తున్నాయి : సాయి శ్రీరామ్

ప్రముఖ నటుడు, దర్శక నిర్మాత సాయి శ్రీరామ్ కమల్ హసన్, అజిత్ పై సంచలన ఆరోపణలు చేశారు. స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న కమల్, అజిత్ భరతనాట్యానికి ద్రోహం చేశారని సాయి శ్రీరామ్ అన్నారు. గడిచిన 30 సంవత్సరాలుగా కళామతల్లికి సేవలందిస్తున్న సాయి శ్రీరామ్ కుమార సంభవం పేరుతో భరతనాట్యం ఇతివృత్తంతో ఒక సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో సాయిశ్రీరామ్ నటించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, నిర్మాణ బాధ్యతలు, నృత్యం, దర్శకత్వం చేపట్టారు.

ఈ సినిమాలో హీరోయిన్లుగా సాయి అక్షిత, మీనాక్షి, నిఖితా మీనన్ నటించారు. అతి త్వరలో ఈ సినిమా విడుదల కానుండగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు. తను మాత్రమే కాదని తన తండ్రి కూడా భరత నాట్య కళాకారుడని సాయి శ్రీరామ్ పేర్కొన్నారు. కొన్ని సినిమాలకు తాను కొరియోగ్రాఫర్ గా వ్యవహరించానని సాయి శ్రీరామ్ వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సినిమాలు భరతనాట్యాన్ని కించపరిచే విధంగా ఉందని సాయి శ్రీరామ్ పేర్కొన్నారు.

వరలాలు చిత్రంలో అజిత్ భరతనాట్యం నేర్చుకునే సన్నివేశాలతో పాటు ఒక సినిమాలో కమల్ హాసన్ భరతనాట్యం నేర్చుకోవడంతో ఆయనను భార్య వదిలి వెళ్లినట్టు షూట్ చేశారని అలాంటి సన్నివేశాల వల్ల భరతనాట్యం నేర్చుకున్న వారిని పెళ్లి చేసుకోవడానికి యువతులు ముందుకు రావడం లేదని సాయి శ్రీరామ్ తెలిపారు. భరత నాట్య కళాకారులపై సమాజంలో అపోహలు నెలకొన్నాయని ఆయన అన్నారు. సమాజంలో అపోహలను తొలగించాలనే ఉద్దేశంతోనే తాను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని సాయి శ్రీరామ్ వెల్లడించారు..

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Kamal Hassan
  • #Sai Sriram

Also Read

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

related news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

trending news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

21 hours ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

19 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version