విజయ్ దేవరకొండ, భాగ్య శ్రీ బోర్సే జంటగా నటించిన యాక్షన్ అండ్ మాస్ ఎంటర్టైనర్ మూవీ ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. సత్యదేవ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు. అనిరుధ్ సంగీతంలో రూపొందిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి సినిమాపై అంచనాలు పెంచాయి. Kingdom Collections అందువల్ల సినిమాకి మంచి బిజినెస్ జరిగింది. జూలై 31న విడుదల […]