Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Salaar: ప్రభాస్ సౌండ్ గట్టిగానే ఉంది.. కానీ కలెక్షన్స్ ఎక్కడ?

Salaar: ప్రభాస్ సౌండ్ గట్టిగానే ఉంది.. కానీ కలెక్షన్స్ ఎక్కడ?

  • March 23, 2025 / 01:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar: ప్రభాస్ సౌండ్ గట్టిగానే ఉంది.. కానీ కలెక్షన్స్ ఎక్కడ?

ప్రభాస్‌కు  (Prabhas) ఉన్న ఫాలోయింగ్‌ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఏ అప్డేట్ వచ్చినా, సోషల్ మీడియాలో ఒక్కసారిగా ట్రెండ్ అయిపోవడం, థియేటర్ల దగ్గర అభిమానుల సందడి… ఇవన్నీ కంటెంట్ కంటే క్రేజ్ ఎంత ఉందో చెబుతున్న విషయాలే. అయితే ఈ క్రేజ్ టికెట్ కౌంటర్ల దగ్గర ఎలా కన్వర్ట్ అవుతోంది అనేది పెద్ద ప్రశ్నగా మారుతోంది. లేటెస్ట్ ఉదాహరణగా ‘సలార్’ (Salaar) రీ రిలీజ్ నిలుస్తోంది. ఈ సినిమాను అభిమానులు మళ్లీ పెద్ద స్క్రీన్‌పై చూడాలనే ఉత్సాహంతో ముందే బుక్ మై షోలో టికెట్లు దొరకకుండానే హైప్ సృష్టించారు.

Salaar

పోస్టర్లు, ఫ్లెక్సీలు, ఫ్యాన్ షో ఏర్పాటు ఇలా అన్ని చేశారు. కానీ నంబర్ల విషయంలో మాత్రం ఆశించిన రేంజ్‌లో దూసుకెళ్లలేకపోయింది. ఓవైపు ప్రభాస్ స్థాయి స్టార్ అయినా కూడా, ఈ రీ రిలీజ్ ప్రీ సేల్ టికెట్లు కేవలం 1.02 లక్షలు మాత్రమే వచ్చాయి. తెలుగు రీ రిలీజ్‌లలో ఇది నాలుగో స్థానం మాత్రమే. గబ్బర్ సింగ్  (Gabbar Singh) , మురారి (Murari)  , బిజినెస్ మేన్ (Businessman)  లాంటి సినిమాలు ప్రభాస్ సినిమా కంటే టాప్ లో ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోయిన్ సినిమా సెట్లో ఘోర విషాదం.. మేకర్స్ నిర్లక్ష్యం వల్ల...!
  • 2 ‘ఫ్యాన్స్‌ మీట్‌’ అంటూ డబ్బులు వసూలు... చిరంజీవి ఆగ్రహం!
  • 3 బెట్టింగ్ యాప్స్ ని ప్రభుత్వం కూడా ప్రమోట్ చేస్తుంది.. ఒక్క ఫోటోతో ప్రూవ్ చేసిన అనన్య నాగళ్ళ..!

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అయితే ఏకంగా 1.75 లక్షల టికెట్లను కొల్లగొట్టింది. ఇది ఒకవిధంగా అభిమానుల నిబద్ధత, స్టార్డమ్‌ను చూపే గుణాంకమే. అదే ప్రభాస్‌కు మాత్రం ఆ స్థాయిలో నంబర్లు రాలేదు. తమిళంలో విజయ్ ఘిల్లిని మించి ప్రీ సేల్ రికార్డు సాధించినప్పటికీ, ఇది ప్రభాస్ లెవెల్‌కు సరిపోదన్న టాక్ ఉంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం చర్చ నడుస్తున్నది – ప్రభాస్ క్రేజ్ పక్కాగా ఉంది, ఫాలోయింగ్ అపారం.

కానీ అదే క్రేజ్ కలెక్షన్ లెక్కల్లోకి మారాలంటే, సినిమా, టైమింగ్ అన్నీ కలిసి రావాలి. లేకపోతే ఈ హంగామా అంతా నెట్టింట్లో మాత్రమే నిమిత్తమవుతుంది. ఇక ‘సలార్ 2’ వంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రాబోతున్న తరుణంలో, ప్రభాస్ మార్కెట్ రేంజ్‌పై తిరిగి గట్టి ప్రూవ్ అవసరమవుతోంది. అభిమానుల స్పందన చూసినంత వేగంగా, బాక్సాఫీస్ రిజల్ట్ రావాలంటే… కంటెంట్‌తో పాటు, మార్కెటింగ్‌ గేమ్ ప్లాన్ మారాల్సిన సమయం ఆసన్నమైందనేది విశ్లేషకుల అభిప్రాయం.

నాని ఫ్యాన్స్ అడ్రస్ లేరు.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ రీ -రిలీజ్ హడావిడి అంతా విజయ్ అభిమానులదే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prashanth Neel
  • #SALAAR

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

7 hours ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

8 hours ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

8 hours ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

1 day ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

2 days ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

2 days ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ… 70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version