Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » నాని ఫ్యాన్స్ అడ్రస్ లేరు.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ రీ -రిలీజ్ హడావిడి అంతా విజయ్ అభిమానులదే!

నాని ఫ్యాన్స్ అడ్రస్ లేరు.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ రీ -రిలీజ్ హడావిడి అంతా విజయ్ అభిమానులదే!

  • March 23, 2025 / 12:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని ఫ్యాన్స్ అడ్రస్ లేరు.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ రీ -రిలీజ్ హడావిడి అంతా విజయ్ అభిమానులదే!

విజయ్ దేవరకొండ.. మిడ్ రేంజ్ హీరోల్లో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్న హీరో. స్టార్ హీరోల లిస్టులో చేరడానికి.. అతనికి కొంచెం టైం పడుతుంది. చాలా కొంచెం టైం మాత్రమే. ఎందుకంటే.. 2018లో వచ్చిన ‘టాక్సీ వాలా’ (Taxiwaala) తర్వాత అతనికి హిట్టు పడలేదు. సరైన కథలు ఎంపిక చేసుకోకపోవడం వల్లో లేక విజయ్ ఎంచుకున్న కథల్ని.. దర్శకులు సరిగ్గా డీల్ చేయకపోవడం వల్లనో.. కానీ, ఈ 6 ఏళ్ళలో అతనికి ఒక్క హిట్ కూడా పడలేదు.

Vijay Devarakonda

A shocking story behind Vijay Devarakonda's 10 Years celebrations

కానీ సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా విజయ్ మార్కెట్.. సినిమా సినిమాకి పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం అతను ఒక్కో ప్రాజెక్టుకి రూ.30 కోట్ల నుండి రూ.40 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు. అంతా బాగానే ఉంది. కానీ నిన్న అంటే మార్చి 21న ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ (Yevade Subramanyam) సినిమా రీ- రిలీజ్ అయ్యింది. 10 ఏళ్ళ క్రితం ఇదే డేట్ కి ఆ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. కాబట్టి నిన్న ఎవడే సుబ్రహ్మణ్యం 10 ఇయర్స్ హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోయిన్ సినిమా సెట్లో ఘోర విషాదం.. మేకర్స్ నిర్లక్ష్యం వల్ల...!
  • 2 ‘ఫ్యాన్స్‌ మీట్‌’ అంటూ డబ్బులు వసూలు... చిరంజీవి ఆగ్రహం!
  • 3 బెట్టింగ్ యాప్స్ ని ప్రభుత్వం కూడా ప్రమోట్ చేస్తుంది.. ఒక్క ఫోటోతో ప్రూవ్ చేసిన అనన్య నాగళ్ళ..!

Yevade Subramanyam Movie Final Total Worlwide Collections

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)  అతి కీలకమైన పాత్ర చేశాడు. నాని (Nani)  వంటి నేచురల్ స్టార్ ని డామినేట్ చేసే విధంగా ఆ పాత్ర ఉందనే అప్రిసియేషన్ వచ్చింది. అయితే నిన్న ఎవడే సుబ్రహ్మణ్యం 10 ఇయర్స్ హ్యాష్ ట్యాగ్ తో పాటు 10 ఇయర్స్ ఫర్ విజయదేవరకొండ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా కొందరు ట్రెండ్ చేసే ప్రయత్నం చేశారు. వాస్తవానికి విజయ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. 12 ఏళ్ళు దాటింది.’ఎవడే..’ కంటే ముందే అతను ‘నువ్విలా’ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ వంటి సినిమాల్లో నటించాడు..!

Vijay Devarakonda

సో 10 ఏళ్ళు అయ్యిందని ఎలా ప్రమోట్ చేసుకుంటారు? అంతేకాదు నిన్న సోషల్ మీడియాలో ఎక్కడా కూడా నాని అభిమానుల హడావుడి కనిపించలేదు. పూర్తిగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హడావిడే కనిపించింది. ఈ హడావిడి అంతా.. ‘విజయ్ ప్లాప్స్ ను మరిపించేందుకు అతని ఫ్యాన్స్ స్ట్రాటజీ అనుకోవాలా?’ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి వాస్తవం ఏమై ఉంటుందో..!

ఇప్పటి హీరోల్లో.. 10 ఏళ్ళ క్రితం నానికి మాత్రమే అలా జరిగింది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nani
  • #Vijay Devarakonda
  • #Yevade Subramanyam

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Vijay Devarakonda: ఇట్స్‌ హై టైమ్ విజయ్‌.. చెక్‌ చేసుకునే సమయం వచ్చేసింది

Vijay Devarakonda: ఇట్స్‌ హై టైమ్ విజయ్‌.. చెక్‌ చేసుకునే సమయం వచ్చేసింది

Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

4 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

4 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

5 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

12 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

1 day ago
Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

1 day ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version