Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Jr NTR, Salman Khan: మరోసారి సంజూ భాయ్‌ గురువుగా మారబోతున్నాడా

Jr NTR, Salman Khan: మరోసారి సంజూ భాయ్‌ గురువుగా మారబోతున్నాడా

  • July 13, 2021 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Salman Khan: మరోసారి సంజూ భాయ్‌ గురువుగా మారబోతున్నాడా

ఎన్టీఆర్‌ ‘జనతా గ్యారేజ్‌’ వచ్చినప్పుడు ఈ సినిమా కాన్సెప్ట్‌ యూనివర్శల్‌ కదా అని అందరూ అనుకున్నారు. ప్రకృతి, మంచి చేయడం లాంటివి ఎక్కడైనా ఉంటాయి కదా. అయితే అదే సమయంలో మైత్రీ మూవీ మేకర్స్‌ వాళ్లు కూడా బాలీవుడ్‌లో అడుగులు వేస్తారని వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈ రెండు అంశాలు కలిసి బాలీవుడ్‌ వెళ్తున్నాయని టాక్‌. అవును ‘జనతా గ్యారేజ్‌’ సినిమాను బాలీవుడ్‌కి తీసుకెళ్తోందట మైత్రీ మూవీ మేకర్స్‌. బాలీవుడ్‌ తెలుగు సినిమాల్ని రీమేక్‌ చేయడానికి బాగా ఇష్టపడే వాళ్లలో సల్మాన్‌ ఖాన్‌ ఒకరు.

మన కథలంటే చెవి కొసుకుంటాడాయన. ఈ క్రమంలోనే మైత్రీవాళ్లు ఆయన్ను అప్రోచ్‌ అవ్వగా ఓకే చెప్పాడని టాక్‌. దీని కోసం ఇప్పటికే ₹10 కోట్లు అడ్వాన్స్‌ కూడా ఇచ్చేశారని టాక్‌. అన్నీ కుదిరితే 2023 ప్రథమార్ధంలో సినిమాను పట్టాలెక్కిస్తారట. అయితే సినిమా దర్శకుడు ఎవరు అనే విషయంలో క్లారిటీ లేదు. గత అనుభవాలు చూస్తే ప్రభుదేవా చేయొచ్చు అంటున్నారు. ‘జనతా గ్యారేజ్‌’ సినిమా అంటే అందులో మోహన్‌ లాల్‌ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది.

హీరోతో సమానంగా ఎలివేషన్లు కూడా ఉంటాయి. మరి ఆ పాత్రను బాలీవుడ్‌లో ఎవరు చేస్తారు అంటే… సంజయ్‌ దత్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ‘బజరంగీ భాయిజాన్‌’ సినిమాలో సంజూ, సల్మాన్‌ కలసి నటించారు. ఆ సీన్స్‌ బాగా పండాయి కూడా.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Salman Khan
  • #Hero Salman Khan
  • #Janata Garage
  • #Janata Garage Remake
  • #Jr Ntr

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

3 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

3 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

9 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

22 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

28 mins ago
Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

53 mins ago
Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

2 hours ago
Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

3 hours ago
Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version