‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ ‘అల్లూరి’ వంటి వరుస ప్లాపులు తర్వాత శ్రీవిష్ణు నుండి వచ్చిన చిత్రం ‘సామజవరగమన’ . ‘వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 29న రిలీజ్ అయ్యింది. మొదటి సినిమాతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించింది.ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ సూపర్ గా కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి.

ఒకసారి ‘సామజవరగమన’ 11 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 3.33 cr | 
| సీడెడ్ | 0.93 cr | 
| ఉత్తరాంధ్ర | 1.13 cr | 
| ఈస్ట్ | 0.61 cr | 
| వెస్ట్ | 0.43 cr | 
| గుంటూరు | 0.55 cr | 
| కృష్ణా | 0.57 cr | 
| నెల్లూరు | 0.31 cr | 
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 7.86 cr | 
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.59 cr | 
| ఓవర్సీస్ | 1.74 cr | 
| వరల్డ్ వైడ్ (టోటల్) | 11.19 cr (షేర్) | 
‘సామజవరగమన’ (Samajavaragamana) చిత్రానికి రూ.3.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాలి. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.11.19 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేయడమే కాకుండా రూ.6.99 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రెండో వీకెండ్ ను కూడా ఈ మూవీ చాలా బాగా క్యాష్ చేసుకుంది అని చెప్పాలి.
రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!
రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్ ఫోటోలు వైరల్!
