అన్నిటికీ కారణం నువ్వే రానా : మిహీక బజాజ్

ఈ లాక్ డౌన్ టైమ్ లోనే చాలా సింపుల్ గా పెళ్ళి చేసుకున్నాడు మన రానా. ఆగష్టు 8న రామానాయుడు స్టూడియోస్ లో రానా పెళ్లి … ప్రముఖ వెడ్డింగ్ ప్లానర్ అయిన మిహీక బజాజ్ తో జరిగింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో రానా పెళ్ళి చాలా సింపుల్ గా జరిగినట్టు స్పష్టమవుతుంది. దీని తీవ్రత తగ్గిన తరువాత గ్రాండ్ గా ఇండస్ట్రీ పెద్దల్ని పిలిచి పార్టీ ఇవ్వబోతున్నారట రానా తండ్రి సురేష్ బాబు. ఇదిలా ఉండగా…

పెళ్ళైన వారం రోజుల తరువాత రానా భార్య మిహీక బజాజ్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ కు సోషల్ మీడియాలో రెస్పాన్స్ ఓ రేంజ్ లో ఉందనే చెప్పాలి..! ‘నువ్వే…నా ప్రేమ, నా జీవితం, నా ఆత్మ, నా శరీరం.నువ్వు నా జీవితంలో పూర్తి భాగమై నా లైఫ్‌కు అర్థం చేకూర్చినందుకు స్పెషల్ థాంక్స్. ఇంతకు మించి నాకు ఏ కలలు లేవు. నా పర్సనల్ లైఫ్ ను కూడా సంపూర్ణంగా మార్చిన వ్యక్తివి నువ్వే.. ఐ లవ్ యూ” అంటూ తన సోషల్ మీడియాలో రానా పై ఎమోషనల్ కామెంట్స్ చేసింది.

ఈ కామెంట్స్ కు సమంత స్పందిస్తూ…’నీ మాటలు చాలా మధురంగా ఉన్నాయి మిహీక. ఈ ఫోటోని బట్టి మీ మధ్య ప్రేమ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు’ అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1

2

3

4

5

6

7

8

రానా దగ్గుబాటి – మిహిక బజాజ్ పెళ్లి ఫొటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

 

బజాజ్ మెహందీ ఫంక్షన్ ఫోటోలు

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25


Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus