Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Samantha, Rashmika: జూన్‌ నెల లిస్ట్‌ వచ్చేసింది… మన టాప్‌ 10 హీరోయిన్లు వీళ్లే!

Samantha, Rashmika: జూన్‌ నెల లిస్ట్‌ వచ్చేసింది… మన టాప్‌ 10 హీరోయిన్లు వీళ్లే!

  • July 22, 2023 / 06:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha, Rashmika: జూన్‌ నెల లిస్ట్‌ వచ్చేసింది… మన టాప్‌ 10 హీరోయిన్లు వీళ్లే!

దేశంలో ఫేమస్‌ హీరోయిన్లు వీళ్లే.. అంటూ ఓరామాక్స్‌ సంస్థ ప్రతి నెలా ఒక లిస్ట్ రిలీజ్‌ చేస్తూ ఉంటుంది. అందులో ఎవరు ఫస్ట్‌ వచ్చారు అంటూ ఫ్యాన్స్‌ కూడా ఈగర్‌గా ఆ లిస్ట్‌ చూస్తారు. తాజాగా జూన్‌ నెలకు సంబంధించిన లిస్ట్‌ ఒకటి విడుదలైంది. అందులో పెద్ద సర్‌ప్రైజ్‌లు ఏమీ లేవు. అయితే ఫస్ట్‌ ఎవరు, లాస్ట్‌ (10) ఎవరు అనే వివరాలు మాత్రం ఎప్పుడూ ఆసక్తికరమే. మరి ఆ వివరాలు, వాళ్లెవరో చూద్దామా?

సౌత్‌లో చాలా సినిమాలు చేసినా.. ఒక్క ఐటెమ్‌ సాంగ్‌తో దేశం మొత్తం ఫేమస్‌ అయిపోయింది సమంత. ‘పుష్ప’ సినిమాలోని ఆ పాట గురించి తెలియని భారతీయుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల సమంత టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. అందుకేనేమో ఈ లిస్ట్‌లో టాప్‌లో ఉంటూ వస్తోంది. తాజాగా విడుదలైన జూన్‌ నెల ఓఆర్‌మ్యాక్స్ స్టార్స్ ఇండియా లవ్స్ (ఆల్ ఇండియా) జాబితాలో సమంతదే తొలి స్థానం.

ముందుగా చెప్పినట్లు (Samantha) సమంతకు ఈ స్థానం తొలిసారేం కాదు. ఇప్పటివరకు ఆమె ఎనిమిది సార్లు ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. అయితే జూన్ జాబితాలో ఆలియా భట్ రెండో స్థానంలో ఉంది. దీపికా పడుకొనె మూడో స్థానంలో ఉండగా… నయనతార నాలుగులో నిలిచింది. కాజల్ అగర్వాల్‌కి ఐదు, త్రిషకు ఆరు స్థానాలిచ్చారు ప్రేక్షకులు. ఇక కట్రినా కైఫ్ ఏడో ప్లేస్‌లో ఉండగా… కియారా అడ్వాణీ ఎనిమిదిలో నిలిచింది.

Fans requesting Rashmika Mandanna to do that type of roles1

ఆఖరి నుండి రెండో స్థానం అంటే తొమ్మిదిలో కీర్తి సురేష్ ఉంది. ఇక ఆఖరి స్థానాన్ని ఇండియా క్రష్ రష్మిక మందన అందుకుంది. ఇక తెలుగు సినిమాల సంగతికొస్తే… సమంత, కాజల్‌ అగర్వాల్‌, అనుష్క, సాయి పల్లవి, కీర్తి సురేశ్‌, శ్రీలీల, రష్మిక మందన, పూజా హెగ్డే, తమన్నా, అనుపమ పరమేశ్వర్‌ టాప్‌ 10 జాబితాలో ఉన్నారు.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Kajal Aggarwal
  • #keerthy suresh
  • #Nayanathara
  • #Rashmika

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

21 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

22 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

22 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

22 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

12 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

13 hours ago
Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

16 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version