Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Samantha: ‘శాకుంతలం’ సినిమా కోసం సమంత ధరించిన నగల ధర, కట్టుకున్న చీర ఎన్ని కేజీలంటే..

Samantha: ‘శాకుంతలం’ సినిమా కోసం సమంత ధరించిన నగల ధర, కట్టుకున్న చీర ఎన్ని కేజీలంటే..

  • January 30, 2023 / 07:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ‘శాకుంతలం’ సినిమా కోసం సమంత ధరించిన నగల ధర, కట్టుకున్న చీర ఎన్ని కేజీలంటే..

స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘శాకుంతలం’.. భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరైన గుణ శేఖర్ హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.. గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మలయాళీ యాక్టర్ దేవ్ మోహన్, డా.మోహన్ బాబు, సచిన్ కేడ్‌కర్, గౌతమి, మధుబాల, ప్రకాష్ రాజ్, కబీర్ బేడి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, వర్షిణి సౌందరరాజన్ వంటి భారీ తారాగణంతో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె చిన్నారి అల్లు అర్హ ఈ సినిమాతో బాలనటిగా పరిచయమవుతోంది.. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో ఫిబ్రవరి 17న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. సమంత కెరీర్‌లో సోలోగా మరో సూపర్ హిట్ అందుకోనుందనిపించేలా ‘శాకుంతలం’ ట్రైలర్ ఉందంటున్నారు సామ్ ఫ్యాన్స్.. మహాకవి కాళిదాసు ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత పూర్తిస్థాయిలో డబ్బింగ్ చెప్పడమే కాక డైలాగులు చక్కగా పలికింది..

ఈ మూవీలో సామ్ సరికొత్త మేకోవర్‌లో మెరిసిపోయింది. ఇప్పటికే ఆమె లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘శాకుంతలం’ పాత్ర కోసం సమంత ధరించిన నగలు గురించి, వాటి ధర గురించి నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత క్యారెక్టర్ కోసం హైదరాబాద్‌కి చెందిన వసుంధర డైమండ్ రూఫ్ వారు ప్రత్యేకంగా నగలు డిజైన్ చేశారు. ఆమె ధరించిన ఆభరణాల విలువ దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుందట.

అలాగే సామ్ ఏకంగా 30 కిలోల బరువుండే శారీ కట్టుకోగా.. ఆ చీరతో ఏడు రోజుల పాటు షూట్ చేశామని ఈ మూవీకి స్టైలిష్‌గా వర్క్ చేసిన ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా చెప్పుకొచ్చారు. ‘యశోద’ తో సూపర్ హిట్ కొట్టిన సమంత.. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ షూటింగులో పాల్గొంటుందని సమాచారం.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arha
  • #Dev Mohan
  • #Gunasekhar
  • #Sachin Khedekar
  • #Samantha

Also Read

Nari Nari Naduma Murari Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘నారీ నారీ నడుమ మురారి’

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Anaganaga Oka Raju Collections: 2వ వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 2వ వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

Prabhas: ప్రభాస్ ఎదుగుదలపై కుట్ర

related news

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

trending news

Nari Nari Naduma Murari Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘నారీ నారీ నడుమ మురారి’

26 mins ago
Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

Sai Pallavi: కల్కి 2 – సాయి పల్లవి… ఓ అందమైన అబద్ధం

4 hours ago
Anaganaga Oka Raju Collections: 2వ వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 2వ వారం కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

4 hours ago
Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

Keerthy Suresh: పారిపోయి పెళ్లిచేసుకోవాలేమో అనుకున్నాం

5 hours ago
Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

6 hours ago

latest news

Megastar: స్టూడియోలు, బిజినెస్‌లు.. మనసులోని మాట బయటపెట్టిన చిరంజీవి!

Megastar: స్టూడియోలు, బిజినెస్‌లు.. మనసులోని మాట బయటపెట్టిన చిరంజీవి!

21 mins ago
Pawan Kalyan : తల్లి పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన పని తెలిస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే !

Pawan Kalyan : తల్లి పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన పని తెలిస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే !

30 mins ago
Shankar: శంకర్‌కు బాలీవుడ్ మద్దతు.. ఆ కఠిన షరతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?

Shankar: శంకర్‌కు బాలీవుడ్ మద్దతు.. ఆ కఠిన షరతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనా?

33 mins ago
Annapurna Studios: ”బోర్డర్ 2′ వెనుక నాగార్జున అన్నపూర్ణ..  ఏం చేశారు?

Annapurna Studios: ”బోర్డర్ 2′ వెనుక నాగార్జున అన్నపూర్ణ.. ఏం చేశారు?

1 hour ago
Nikhil Siddhartha: ‘కార్తికేయ 3’ అసలు గేమ్ ఎప్పుడు?

Nikhil Siddhartha: ‘కార్తికేయ 3’ అసలు గేమ్ ఎప్పుడు?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version