Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పేరు ఒక్కటే.. కథలే వేరు

పేరు ఒక్కటే.. కథలే వేరు

  • June 14, 2016 / 10:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పేరు ఒక్కటే.. కథలే వేరు

కొన్ని పేర్లలో పవర్ ఉంటుంది. ఆ పవర్ సినిమా విజయానికి దోహదపడుతుంది. అందుకే సినిమా పేర్లపై ఇది వరకు గొడవలు కూడా జరిగాయి. ఇప్పుడు యువ నటులు తమ సినిమాలకు ఇది వరకు హిట్ సాధించిన సినిమాల పేర్లను పెట్టుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొత్త కథలకు పాత పేర్లు పెట్టి రూపొందించిన చిత్రాల్లో కొన్ని హిట్ అవుతున్నాయి. మరి కొన్ని ఫట్ అవుతున్నాయి.

దేవదాసుDevadasu, Devadasu Movieదేవదాసు(1953). వెండి తెరపై అద్భుత ప్రేమ కావ్యం. అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రిల అపూర్వ నటన ఈ సినిమాకు ప్రాణం పోసాయి. ఏఎన్ఆర్ మరుపురాని చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. యాభై ఏళ్ల తర్వాత 2006 లో దేవదాస్ పేరుతో వచ్చిన సినిమా కూడా విజయం సాధించింది. ఆనాటి దేవదాసులో హీరో ప్రేమించి సర్వం కోల్పోతే.. నేటి దేవదాసులో ప్రేయసి ని సొంతం చేసుకున్నాడు.

మల్లీశ్వరిMalliswari, Malliswari Movieఅలనాటి నటి భానుమతి, ఎన్టీఆర్ ల క్లాసిక్ మూవీ మల్లీశ్వరి(1951). ఇది మనసుకు హత్తుకునే ప్రేమకథ. 2004 వచ్చిన మల్లీశ్వరి నవ్వులు పూయించింది. ఇందులోను ప్రేమకథ ఉన్నాత్రివిక్రమ్ మాటలే గుర్తుండి పోతాయి. వాటిని మంచి టైమింగ్ తో పేల్చిన విక్టరీ వెంకటేష్ నటన నవ్వుని తెప్పిస్తాయి. ఈ రెండు హిట్ సాధించాయి.

శ్రీమంతుడుSrimanthudu, Srimanthudu Movieగత ఏడాది బంపర్ హిట్ గా నిలిచిన మహేష్ బాబు చిత్రం “శ్రీమంతుడు”. సొంత ఊరిని దత్తత తీసుకునే నయా కథతో వచ్చిన ఈ సినిమా పేరు మీదనే గతంలో అక్కినేని నాగేశ్వరరావు చిత్రం ఒకటి ఉంది. 1971 లో విడుదలైన ఆ సినిమాలో ఏఎన్ఆర్, జమునల క్యూట్ లవ్ ఆనాటి యువత మదిని మెలిపెట్టింది.

మిస్సమ్మMissamma, Missamma Movieఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున వీరి కలయికలో వచ్చిన కళా ఖండం మిస్సమ్మ(1955). గొప్ప మల్టీ స్టారర్ చిత్రంగా కీర్తిగాంచింది. 2003లో భూమిక మిస్సమ్మగా మెప్పించింది. అప్పుడు ఇప్పుడూ మిస్సమ్మ ని తెలుగు ప్రజలు గౌరవించారు.

గీతాంజలిGeethanjali, Geethanjali Movieఅక్కినేని నాగేశ్వర రావుకి దేవదాసులా నాగార్జునకి మైలు రాయిగా నిలిచిన చిత్రం గీతాంజలి. 1989 లో విడుదలైన ఈ ప్రేమ కథా చిత్రాన్ని ఆనాటి కుర్రకారు లెక్కలేనన్ని సార్లు చూశారు. ఇదే పేరుతో రెండేళ్ల క్రితం వచ్చిన గీతాంజలి హారర్ కామెడీ తో అలరించింది. రెండూ పేరును, ఆర్ధిక లాభాలను పొందాయి.

మోసగాళ్ల కు మోసగాడుMosagallaku Mosagaduసాహసానికి మరో పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన కౌబాయ్ గెటప్ లో అలరించిన సినిమా “మోసగాళ్ల కు మోసగాడు”. 1971 లో వచ్చిన ఈ మూవీ విమర్శకుల నోరు మూయించింది. అదే పేరుతో గత ఏడాది కృష్ణ అల్లుడు సుధీర్ బాబు చిత్రం థియేటర్లలోకి వచ్చింది. కొన్ని రోజులు కూడా ఆడకుండానే వెనుతిరిగింది.

శంకరాభరణంShankaraabharanamశంకరాభరణం విశ్వనాధ్ తెలుగువారికి అందించిన ఓ ఆణిముత్యం. సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కదిపేసింది. నిర్మాత జేబు నింపింది. ఈ పేరును ఒక కిడ్నాప్ కథతో తీసిన సినిమాకు పెట్టుకున్నారు. కథకు టైటిల్ కి సింక్ కాలేక .. ప్రేక్షకుల హృదయాలకు చేరుకోలేక పోయింది. గీతాంజలి పేరు హిట్ తెచ్చి పెట్టిందని కోన వెంకట్ అదే సెంటిమెంట్ తో శంకరా భరణం అని పేరు పెట్టాడు. ఈ సారి సెంటిమెంట్ వర్క్ అవుట్ కాలేదు.

గణేష్Ganesh, Ganesh Movieసింగిల్ హ్యాండ్ గణేష్. 1998 లో చాలా పాపులర్. విక్టరీ వెంకటేష్ ఫుల్ పవర్ యాక్షన్ గణేష్ సినిమాలో చూపించి హిట్ అందుకున్నాడు. ఈ పేరుతో రామ్ 2009లో వచ్చాడు. ఏ వర్గం ప్రజలను కూడా ఆకట్టుకోలేక పోయాడు. రామ్ కి దేవదాస్ హిట్ ఇస్తే.. గణేష్ ఫ్లాప్ ఇచ్చాడు.

దేవుడు చేసిన మనుషులుDevudu Chesina Manushuluమహానటుడు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ కలిసి మ్యాజిక్ చేసిన సినిమా “దేవుడు చేసిన మనుషులు”. విజయవాడ, నెల్లూర్ కేంద్రాలలో 175 రోజులు ఆడి రికార్డ్ సృష్టించింది. ఈ పేరుతో పూరి జగన్నాథ్ కొత్త కథను తెరకెక్కించాడు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా చేసినా ఈ చిత్రం ప్రేక్షకుల బుర్రలోకి ఎక్కలేదు.

అడవిరాముడుAdavi Ramuduదర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన అడవిరాముడు(1977) గొప్ప విజయం సాధించింది. ఇందులో పాటలు ఇప్పటికీ .. ఎప్పటికీ ఫేమస్సే. ఆసినిమా స్పూర్తితో ప్రభాస్ 2004 లో అడవిరాముడు గా వచ్చాడు. ఆకట్టుకోలేక పోయాడు.

వీటితో పాటు ఆరాధన(1962, 1987), ప్రేమ(1952, 1989), అప్పుచేసి పప్పుకూడు(1959, 2002), ఇద్దరు మిత్రులు(1961,1999), ఘర్షణ(1988, ఘర్షణ 2014), బంది పోటు(1963,2015), దొంగాట (1997,2015) సినిమాలు వచ్చాయి. తాజాగా నాని నటించిన జెంటిల్ మాన్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఇది ఒకప్పటి అర్జున్ హిట్ సినిమా పేరు. అంతే కాకుండా నాగార్జున డిఫరెంట్ గా కనిపించిన అంతం పేరుతో రష్మీ థ్రిల్లర్ సినిమా రాబోతోంది. ఇవి హిట్టా .. ఫట్టా త్వరలోనే తెలుస్తుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adavi Ramudu
  • #Devadasu
  • #Devudu Chesina Manushulu
  • #Geethanjali
  • #Geethanjali Movie

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

15 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

18 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

11 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

13 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

14 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

17 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version