సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకొని ఆ తర్వాత ఫెడ్ అవుట్ అయిపోయిన అందాల ముద్దుగుమ్మల లైఫ్ హిస్టరీ మరోసారి వైరల్ గా మారుతుంది. ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మనం చూసాం. తాజాగా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని హీరోయిన్ పిక్ వైరల్ గా మారింది . మీరు చూస్తున్న ఈ ఫోటోలోని హీరోయిన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ . హిట్ సినిమాలల్లో కూడా నటించింది .
అయితే ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అయిపోయింది . ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు (Kanchi Kaul) కాంచి కౌల్. ఈ జనరేషన్ కిడ్స్ కి తెలియకపోవచ్చు కానీ 90 కిడ్స్ కైతే ఈ పేరు బాగా గుర్తొస్తుంది . సంపంగి లాంటి హిట్ మూవీలో నటించిన ఈ బ్యూటీ ఆ తర్వాత పలు తెలుగు చిత్రాల్లో కనిపించిన పెద్ద గుర్తింపు తెచ్చుకోలేదు. తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించింది . కానీ అవన్నీ షూటింగ్ దశలోనే ఆగిపోయాయి.
అంతేకాదు కొన్ని సీరియల్స్ లో కూడా చేసింది . ఆ టైంలోనే సీరియల్ నటుడు షబ్బీర్ తో ప్రేమలో పడిపోయింది . ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చి బుల్లితెరకు సినీ ఇండస్ట్రీ కు దూరమైపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీ తో గడుపుతుంది.. చాలా రోజుల తర్వాత ఇప్పుడు కొడుకులతో ఒక్కే చోట కనిపించింది .
ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది . అయితే సంపంగి సినిమాలో ఎంత చక్కగా ఉందో ఇప్పుడు కూడా అంతే చక్కగా ఉంది. కానీ ఫేస్ కట్స్ మాత్రం పూర్తిగా మారిపోయాయి. దీంతో అమ్మడు ఫోటోని తెగ ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు భవిష్యత్తులో సినిమాలు చేస్తోంది ఏమో చూడాలి.