తెలుగు ప్రేక్షకులకి సంయుక్త మీనన్ ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.'భీమ్లా నాయక్' తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. అటు తర్వాత 'బింబిసార' 'సార్' 'విరూపాక్ష' వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి వరుస విజయాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ ను గమనిస్తే. అందులో ఆమె చీరలో ఘాటైన ఫోజులు ఇచ్చింది. ఈమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :