Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Animal Movie: ‘యానిమల్‌’ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన దర్శకుడు సందీప్‌ రెడ్డి!

Animal Movie: ‘యానిమల్‌’ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన దర్శకుడు సందీప్‌ రెడ్డి!

  • November 24, 2023 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Animal Movie: ‘యానిమల్‌’ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన దర్శకుడు సందీప్‌ రెడ్డి!

తాను సినిమా చేసిన హీరోను దర్శకుడు పొగడటం, వాళ్లకు మించిన హీరో లేడు అని హైలైట్‌ చేయడం మన సినిమాల్లో కొత్తేం కాదు. ఆ మాటకొస్తే ఇది టాలీవుడ్‌లోనే కాదు, మొత్తంగా భారతీయ సినిమాలోనే ఉంది. ఎప్పటి నుండో వస్తున్న ఆచారాన్ని ఇప్పటి దర్శకులు కూడా పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సందీప్‌ రెడ్డి వంగా కూడా అదే పని చేశారు. తన కొత్త సినిమా ‘యానమిల్‌’ హీరోను ముగ్గురు అగ్ర నటుల కలయిక అని చెప్పాడు. దీంతో ఆ కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి.

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా (Animal Movie) ‘యానిమల్‌’ అనే సినిమాను తీశారు. డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా గురించి మాట్లాడుతూ సందీప్‌ రెడ్డి వంగా రణ్‌బీర్‌ నటన గురించి, సినిమాలో తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో రణ్‌బీర్‌ను ప్రపంచంలో అత్యుత్తమమైన నటులుగా పేరు తెచ్చుకున్న రోబర్ట్ డెనిరో, అల్ ప్యాచినో, కమల్ హాసన్‌ల మిక్సింగ్‌గా అభివర్ణించాడు.

అంతేకాదు తోటి నటులతో రణ్‌బీర్‌ను పోల్చడం తప్పవుతుందని, అతడికి పరిమితుల్లేవని, రణబీర్‌ది వేరే లెవెల్ అంటూ అతనిని ఆకాశానికెత్తేశాడు. ఈ సినిమాలో రణ్‌బీర్‌ చాలా కోపంగా ఉండటాడని, అయితే నిజ జీవితంలో అస్సలు కోపం రాదట. అలాంటి సౌమ్యుడు ‘యానిమల్’ సినిమాలో కోపం ప్రదర్శిస్తుంటే షాక్ అయ్యానని సందీప్ రెడ్డి చెప్పారు. సినిమా సీన్స్‌ రాస్తున్నప్పుడు ఇదే విషయం గురించి పదే పదే ఆలోచించుకున్నాను అని కూడా సందీప్‌ రెడ్డి వంగా చెప్పారు.

ఇక ఈ సినిమా సంగతికొస్తే… తండ్రి తన మీద ఎంత కోపం ప్రదర్శించినా… అతనిని అమితంగా ప్రేమించే కొడుకుగా రణ్‌బీర్‌ కనిపిస్తాడు. అలాంటిది తన తండ్రి మీదకు ఓ విలన్‌ వస్తే… ఏం చేశాడు అనేదే కథ. అయితే దీనికి పూర్తి స్థాయి రక్తపాతంతో చూపించారు అనేది ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.మరి ఆ రక్తపాతం ఎలాంటి ఫలితం ఇస్తుందో డిసెంబరు 1 వస్తే కానీ తెలియదు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Director Sandeep Reddy Vanga
  • #Ranbir Kapoor

Also Read

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

related news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

trending news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

14 mins ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

32 mins ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 hour ago
Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

1 day ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

1 day ago

latest news

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

1 day ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version