Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Sandeep Reddy Vanga: పక్కా తెలంగాణ బిడ్డని.. తలచుకుంటే భయం.. సందీప్ కామెంట్స్ వైరల్!

Sandeep Reddy Vanga: పక్కా తెలంగాణ బిడ్డని.. తలచుకుంటే భయం.. సందీప్ కామెంట్స్ వైరల్!

  • November 27, 2023 / 02:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Reddy Vanga: పక్కా తెలంగాణ బిడ్డని.. తలచుకుంటే భయం.. సందీప్ కామెంట్స్ వైరల్!

అర్జున్ రెడ్డి సినిమా సక్సెస్ తో ఓవర్ నైట్ లో సందీప్ రెడ్డి వంగా పాపులర్ అయ్యారు. ఈ డైరెక్టర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం ఊహించని స్థాయిలో ఉంది. యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాకు ముందు ఎదురైన అవమానాలకు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. యానిమల్ సినిమాలో రణ్ బీర్ కపూర్ హీరోగా నటించగా ఇప్పటికే రిలీజైన ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

యానిమల్ తెలుగు రాష్ట్రాల హక్కులు సైతం రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సినిమాను మించిన సక్సెస్ ను సాధించడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారని అభిమానులు ఫీలవుతున్నారు. వైల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ (Sandeep Reddy Vanga) మాట్లాడుతూ తాను తెలంగాణ బిడ్డనని అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కూడా తెలంగాణనే అని అన్నారు. ఫోటోగ్రఫీ, పెయింటింగ్ చాలా ఇష్టమని ఆయన తెలిపారు. అర్జున్ రెడ్డి కథ ఎవరికి చెప్పినా అర్థం కాలేదని మూడు కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా మొదలుపెట్టామని సందీప్ కామెంట్లు చేశారు. అర్జున్ రెడ్డి రోజులు తలచుకుంటే భయమేస్తోందని ఆయన తెలిపారు.

Sandeep Reddy to re-release Arjun Reddy with new script1

అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అవుతుందనుకుంటున్నావా అని కామెంట్ చేసిన వాళ్లు సైతం ఉన్నారని సందీప్ రెడ్డి వంగా కామెంట్లు చేశారు. ఆంధ్రా తెలుగు రాదు కదా.. డైలాగ్స్ ఎలా రాస్తావని కొంతమంది కామెంట్లు చేశారని ఆయన అన్నారు. ఎన్నో ఆవాంతరాలను, అవరోధాలను దాటుకుని విడుదలైన అర్జున్ రెడ్డి అప్పట్లో సంచలనం సృష్టించింది. పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించింది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sandeep Reddy Vanga

Also Read

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

Gaddar Film Awards: ప్రతిష్ఠాత్మక గద్దర్ అవార్స్ ఈవెంట్లో ఆకట్టుకున్న విషయాలు, విశేషాలు!

related news

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

trending news

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

4 hours ago
Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

8 hours ago
Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

9 hours ago
Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

Father’s Day Special: తండ్రి ప్రేమలో ఉన్న కఠినత్వం, నిజాయితీ తెలిపే 15 పాత్రలు!

13 hours ago
8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

8 Vasantalu Trailer: ఒక అమ్మాయి బలం, బలహీనత, ప్రేమ, మొండితనం ఈ 8 వసంతాలు!

13 hours ago

latest news

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

10 hours ago
Mangli: మంగ్లీ స్టేజ్ పర్మార్మెన్స్ వెనుక జరిగిన రచ్చ తెలిసే అవాక్కవ్వాల్సిందే!

12 hours ago
The Raja Saab: ఒక రోజంతా నేషనల్ మీడియా రాజా సాబ్ టీమ్ తోనే ఉండేలా ప్లానింగ్!

The Raja Saab: ఒక రోజంతా నేషనల్ మీడియా రాజా సాబ్ టీమ్ తోనే ఉండేలా ప్లానింగ్!

13 hours ago
Thaman: గద్దర్ అవార్డు ఈవెంట్ సాక్షిగా దిల్ రాజుకు మరోసారి గేమ్ ఛేంజర్ ను గుర్తుచేసిన తమన్

1 day ago
Allu Arjun: గద్దర్ అవార్డ్ ఈవెంట్ స్పీచ్ తో మళ్లీ రచ్చ రేపిన అల్లు అర్జున్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version