Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sara Ali Khan: ఆ ఈవెంట్ లో పసిడి తిన్నట్టుగా ఫీలయ్యా.. సారా కామెంట్స్ వైరల్!

Sara Ali Khan: ఆ ఈవెంట్ లో పసిడి తిన్నట్టుగా ఫీలయ్యా.. సారా కామెంట్స్ వైరల్!

  • June 24, 2024 / 07:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sara Ali Khan: ఆ ఈవెంట్ లో పసిడి తిన్నట్టుగా ఫీలయ్యా.. సారా కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో సారా అలీ ఖాన్ (Sara Ali Khan) ఒకరు కాగా ఈ హీరోయిన్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే. సాధారణంగా ఎవరి పెళ్లి అయినా వారం రోజుల ముందు నుంచి సందడి మొదలవుతుందనే సంగతి తెలిసిందే. అంబానీ ఇంట పెళ్లికి మాత్రం నెలల ముందు నుంచే సందడి మొదలుకావడం గమనార్హం. గుజరాత్ రాష్ట్రంలోని జామ్ నగర్ లో ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు జరిగాయి.

ప్రముఖ సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరు కాగా ఈ వేడుకలకు హాజరైన హీరోయిన్లలో సారా అలీ ఖాన్ కూడా ఉన్నారు. అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గురించి సారా అలీ ఖాన్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ వేడుకలలో ఏకంగా బంగారమే వడ్డించారా అని అనిపించిందని ఆమె పేర్కొన్నారు. అక్కడ అందరూ చపాతీతో పాటు బంగారం తిన్నట్టు ఫీలయ్యారని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 షూటింగ్‌లో ప్రియాంకకు గాయం.. నిజం కాదా? ఏం జరిగింది?
  • 2 బర్త్‌డే స్పెషల్‌.. డైలాగ్స్‌ లేకుండానే వచ్చి అదరగొట్టిన టీజర్‌.. గూస్‌బంప్స్‌...
  • 3 కల్కి ట్రైలర్ కు జక్కన్న రివ్యూ.. ఆ పాత్రలే మూవీకి బలమంటూ?

అక్కడ ఎక్కడ చూసినా అంతా వజ్రాల మయం అనే విధంగా ఉందని సారా అలీ ఖాన్ చెప్పుకొచ్చారు. అంత అద్భుతంగా ఆ వేడుకను నిర్వహించారని ఈ వేడుకలో ఎంతో బాగా వెల్ కమ్ చెప్పారని సారా అలీ ఖాన్ తెలిపారు. అనంత్ అంబానీతో కలిసి నేను స్కూల్ కు వెళ్లానని రాధికా మర్చంట్ కూడా తెలుసని సారా అలీ ఖాన్ చెప్పుకొచ్చారు. అంబానీ కుటుంబ సభ్యులు మంచి మనస్సుతో సాదరంగా వెల్ కమ్ చెప్పారని సారా అన్నారు.

నిజంగా వీళ్లు బంగారం లాంటి వాళ్లని నీతూ అంబానీ మేడమ్ స్టేజ్ పై డ్యాన్స్ వేయడం మాత్రం మరిచిపోలేని జ్ఞాపకం అని సారా అలీ ఖాన్ చెప్పుకొచ్చారు. సారా అలీ ఖాన్ చెప్పిన విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. త్వరలో ఈ నటి నటించిన మెట్రో ఇన్ డినో మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anant Ambani
  • #Radhika Merchant
  • #Sara Ali Khan

Also Read

Akhanda 2: ‘అఖండ 2’ లాజిక్కుల గురించి బోయపాటి స్పందన

సినిమాలో మేటర్ లేదనే విశ్వక్ సేన్ ని దింపారు.. అయినా ఫలితం దక్కలేదా?

ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ స్టార్ నటుడు మృతి

3 Roses Season 2 Review in Telugu: 3 రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Mario Review in Telugu: మారియో సినిమా రివ్యూ & రేటింగ్!

Avatar: Fire and Ash Review in Telugu: అవతార్: ఫైర్ & యాష్ సినిమా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Akhanda 2: ‘అఖండ 2’ లాజిక్కుల గురించి బోయపాటి స్పందన

Akhanda 2: ‘అఖండ 2’ లాజిక్కుల గురించి బోయపాటి స్పందన

9 mins ago
సినిమాలో మేటర్ లేదనే విశ్వక్ సేన్ ని దింపారు.. అయినా ఫలితం దక్కలేదా?

సినిమాలో మేటర్ లేదనే విశ్వక్ సేన్ ని దింపారు.. అయినా ఫలితం దక్కలేదా?

57 mins ago
ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ స్టార్ నటుడు మృతి

ఇండస్ట్రీలో విషాదం.. సీనియర్ స్టార్ నటుడు మృతి

3 hours ago
3 Roses Season 2 Review in Telugu: 3 రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

3 Roses Season 2 Review in Telugu: 3 రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

6 hours ago
Mario Review in Telugu: మారియో సినిమా రివ్యూ & రేటింగ్!

Mario Review in Telugu: మారియో సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

The Paradise: ఏందిరన్నా ఈ లుక్! ‘బిర్యానీ’గా బర్నింగ్ స్టార్

17 hours ago
Champion: మళ్లీ తెరపైకి బైరాన్‌పల్లి రక్తచరిత్ర.. ఏంటా కథ!

18 hours ago
Mowgli Collections: ‘మోగ్లీ’ ఇక లాస్ట్ ఛాన్స్

Akhanda 2 Collections: వీకెండ్ ఓకే.. వీక్ డేస్ లో స్లో అయిపోయిన ‘అఖండ 2’

The Raja Saab: ప్రీమియర్స్ కు పర్మిషన్ డౌటే.. ఎందుకంటే?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version