Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Collections » ‘సరిలేరు నీకెవ్వరు’ 6 డేస్ కలెక్షన్స్…!

‘సరిలేరు నీకెవ్వరు’ 6 డేస్ కలెక్షన్స్…!

  • January 17, 2020 / 10:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సరిలేరు నీకెవ్వరు’ 6 డేస్ కలెక్షన్స్…!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. దర్శకుడు అనిల్ రావిపూడి.. ఈ చిత్రంలో మహేష్ ను కంప్లీట్ మాస్ యాంగిల్ లో చూపించి ఆయన అభిమానుల్ని మాత్రమే కాదు మాస్ ప్రేక్షకుల్ని కూడా అలరిస్తున్నాడు. ఈ చిత్రానికి మౌత్ టాక్ బాగా వచ్చినప్పటికీ రేటింగ్ లు మాత్రం ఎందుకో ఎక్కువ పడలేదు. ఈ చిత్రాన్ని పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా  అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ‘అల వైకుంఠ పురములో’ చిత్రానికి మంచి రివ్యూ లు రేటింగ్ లు రావడం.. రెండో రోజు నుండీ ఆ చిత్రానికి ఎక్కువ థియేటర్స్ ఇవ్వడంతో ‘సరిలేరు’ పని అయి పోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ‘సరిలేరు’ జోరు ఏమాత్రం తగ్గలేదు.

Sarileru Neekevvaru Movie Review2

ఇక ఈ చిత్రం 6 రోజుల కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం  25.57 cr
సీడెడ్ 10.94  cr
ఉత్తరాంధ్ర 11.63 cr
ఈస్ట్ 7.23 cr
వెస్ట్  5.06 cr
కృష్ణా 6.26 cr
గుంటూరు 7.73 cr
నెల్లూరు  2.76 cr
ఏపీ+తెలంగాణ  77.18 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 7.22 cr
ఓవర్సీస్ 9.05 cr
వరల్డ్ వైడ్ టోటల్  93.45 cr (share)

ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి 101 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిది. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 93.45 కోట్ల వరకూ షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 7.55 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 వ రోజు కూడా ఈ చిత్రం 10.30  కోట్ల షేర్ ను రాబట్టింది.

Click Here To Sarileru Neekevvaru Movie Review

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #Mahesh Babu
  • #Rashmika Mandanna
  • #Sarileru Neekevvaru

Also Read

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

related news

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

SKN: దీపిక vs రష్మిక.. స్టార్‌ వార్‌ క్రియేట్‌ చేసిన ప్రొడ్యూసర్‌.. ఇప్పుడు అవసరమా?

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

Catherine Tresa: చిరు- కేథరిన్ – సంక్రాంతి.. ఓ బ్లాక్ బస్టర్ సెంటిమెంట్!?

Mana Shankara Vara Prasad Garu: పాటతో స్టోరీ లీక్‌ చేశారా? లేక ఇదంతా ప్లానింగ్‌లో భాగమా?

trending news

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

5 mins ago
Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

52 mins ago
Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

1 hour ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

14 hours ago
Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

14 hours ago

latest news

Mass Jathara: సూర్య పోలిక.. రాజేంద్రుడి శపథం.. నాగవంశీ దుబాయ్‌ మాట.. ‘మాస్‌ జాతర’ ఈవెంట్‌ హైలైట్స్‌

7 mins ago
Ravi Teja, Naveen Polishetty: రవితేజ – నవీన్ పోలిశెట్టి మల్టీస్టారర్?

20 hours ago
Chiranjeevi: చిరంజీవికి అచ్చిరాని ‘ఎక్కువ సినిమాలు’.. 2026లో ఏమవుతుందో?

21 hours ago
OG Movie Dialogues: ‘ఓజి’ నుండి అదిరిపోయే 20 డైలాగులు ఇవే..!

Actress Lakshmi Daughter: సీనియర్ నటి లక్ష్మి కూతురు కూడా టాలీవుడ్ హీరోయిన్ అనే సంగతి తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version