Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Sathyam Sundaram Twitter Review: ‘సత్యం సుందరం’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే.!

Sathyam Sundaram Twitter Review: ‘సత్యం సుందరం’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే.!

  • September 27, 2024 / 08:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sathyam Sundaram Twitter Review: ‘సత్యం సుందరం’ ట్విట్టర్ రివ్యూ  వచ్చేసింది.. ఎలా ఉందంటే.!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ  (Karthi)  సినిమాలు మొదటి నుండి తెలుగులో కూడా డబ్ అవుతూ వస్తున్నాయి. వాటిని డబ్బింగ్ సినిమాలుగా కాకుండా ఆడియన్స్ బాగా ఓన్ చేసుకుంటున్నారు. ‘ఆవారా’ (Awara) ‘నా పేరు శివ’ (Naa Peru Siva) ‘ఊపిరి’ (Opiri) ‘ఖైదీ’ (Kaithi)  ‘సర్దార్’ (Sardar) వంటి సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తున్న కార్తీ.. ఇప్పుడు ఛేంజోవర్ కోసం ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) (తమిళంలో మెయాజ్‌హ‌గ‌న్‌) అనే క్లాస్ సినిమా చేశాడు.

Sathyam Sundaram Twitter Review

తమిళంలో ’96’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన సి ప్రేమ్ కుమార్ (C. Prem Kumar)  ..దీనికి దర్శకుడు. సెప్టెంబర్ 27న తమిళంలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. తెలుగులో ‘దేవర’ (Devara) వంటి పెద్ద సినిమా ఉండటంతో ఒకరోజు ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 28న విడుదల చేస్తున్నారు. అయితే తమిళ మీడియాకి ‘సత్యం సుందరం’  చిత్రం ప్రీమియర్స్ వేశారు. సినిమా చూసిన క్రిటిక్స్ అంతా ఈ సినిమాని తెగ పొగిడేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 పోలీసులను ఆశ్రయించిన మోహన్ బాబు.. ఏమైందంటే?
  • 2 హాట్ టాపిక్ అవుతున్న హర్షసాయి కాల్ రికార్డ్స్.. అసలేమైదంటే?
  • 3 అమితాబ్ డబ్బింగ్.. తెలుగులో కాస్త బెటర్..!

‘సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడా బోర్ కొట్టదు అని… కార్తీ, అరవింద్ స్వామి (Arvind Swamy) ఇద్దరూ పాత్రల్లో ఒదిగిపోయారని, కచ్చితంగా ఈ సినిమాకి అవార్డుల పంట పడుతుందని, క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉందని’ చెప్పుకొచ్చారు. ట్విట్టర్లో ఈ చిత్రానికి సూపర్ పాజిటివ్ టాక్ చెబుతున్నారు. తెలుగులో కూడా టాక్ బాగా వస్తే.. స్లోగా సినిమా మంచి కలెక్షన్స్ సాధించే అవకాశాలు ఉన్నాయి.

#SathyamSundaram Beautiful movie ♥️
Chala bavundi, family tho velli full ga enjoy cheyochu , one of decent out and out family entertainer in recent times, thoroughly it’s very entertaining & interesting
Superb movie , definately give it a watch with family
Rating – 3/5

— Telugu Cult (@Telugu_Cult) September 27, 2024

Just finished watching #SathyamSundaram, and it was a delightful journey filled with laughter and heartfelt moments. Karthi and Arvind Swami delivered stellar performances. Definitely worth a watch!
Rating: 3 / 5 ⭐⭐⭐

— Filmy Bowl (@FilmyBowl) September 27, 2024

Watched #SathyamSundaram ♥️
Very neat & beautiful film in recent times, FUN FUN & touching emotions, beautifully showcases the friendship, loved the both lead actor’s @Karthi_Offl & @thearvindswami ‘s stellar performance throughout
Rating – 3.25/5 pic.twitter.com/aNZm1m0b4L

— Box Office (@Box_Office_BO) September 27, 2024

Just viewed #Karthi and #ArvindSwami ‘s #SathyamSundaram which deserves 3.25/5 rating. It was a solid and enjoyable experience, especially with its nostalgic, realistic, and heartwarming emotional elements. @2D_ENTPVTLTD @rajsekarpandian #Meiyazhagan #SathyamSundaramReview pic.twitter.com/4qRvrK1e5B

— Rajesh Kumar Reddy E V (@rajeshreddyega) September 27, 2024

#SathyamSundaram – ⭐⭐⭐

It’s a heart warming and funny Movie, that showcases amazing performances by @Karthi_Offl and @thearvindswami

A Worth Watch on the big screen

— TollywoodBoxoffice.IN (@TBO_Updates) September 27, 2024

#SathyamSundaram is more than a Movie It’s Life Us ! It’s a heartwarming and funny movie that showcases amazing performances by @Karthi_Offl and @thearvindswami, Definitely recommend seeing it on the big screen!

Overall Rating : 4/5 ⭐⭐⭐⭐#Karthi @Suriya_offl… pic.twitter.com/hRgSP7Zh2Z

— South Digital Media (@SDM_official1) September 27, 2024

Just checked out one of hilarious and heartwarming film #SathyamSundaram ♥️, and it’s an absolute delight! The film’s humor and emotional resonance are spot on. @Karthi_Offl and @thearvindswami are a treat to watch. Make sure to see it! Rating: 3 / 5 ⭐⭐⭐

— Speed Tollywood ⚡ (@SpeedTollywood) September 27, 2024

#SathyamSundaram is a really heartwarming and fun movie with outstanding performances by @Karthi_Offl and @thearvindswami.

Definitely worth seeing it in theaters.

⭐⭐⭐/5 pic.twitter.com/wgEAHVfrEe

— Matters Of Movies (@MattersOfMovies) September 27, 2024

watched #SathyamSundaram and thoroughly enjoyed the experience, which was filled with both hilarious and touching moments. The film was elevated by outstanding performances from Karthi and Arvind Swami. I would definitely recommend giving it a watch.4/5⭐ pic.twitter.com/aBHHndV7PH

— Let’s X OTT GLOBAL (@LetsXOtt) September 27, 2024

#SathyamSundaram #Meiyazhagan first half: Emotion and Entertainment Packed in Perfect way

The film has magic in every character! #Karthi peaks with his innocence and #ArvindSwami looks charming ❤️#PremKumar written in a brilliant way. Truly heartwarming

— (@BheeshmaTalks) September 27, 2024

FILM OF THE YEAR – #SathyamSundaram/#Meiyazhagan ❤️

Such a beautiful film, relatable emotions & natural performances. #Karthi just brings out pure innocence to deliver career best performance #ArvindSwami -what a performer.Their Bromance✨️@Karthi_Offlpic.twitter.com/dpslnNC3kz

— Vishnu Writess (@VWritessss) September 27, 2024

Karthi dhi #sathyamsundaram worth a watch

— Bharathuuu (@BharathTo) September 27, 2024

#SathyamSundaram #Meiyazhagan: Once in life time must watch a film like this. Beautiful from start to end❤️

Felt every emotion and best performances from #Karthi and #ArvindSwami and thier Bromance makes it a wonderful watch✨️

The relatable characters, moments and #PremKumar…

— (@BheeshmaTalks) September 27, 2024

#SathyamSundaram A centers lo manchi run vasthaadi….

— vikky (@mnopq999) September 27, 2024

#SathyamSundaram another good movie after Comittee Kurrollu

— Srini4JSP (@SriniIndian_) September 27, 2024

FILM OF THE YEAR – #SathyamSundaram/#Meiyazhagan

Such a beautiful film, relatable emotions & natural performances. #Karthi just brings out pure innocence to deliver career best performance #ArvindSwami -what a performer.Their Bromance✨️♥️@Karthi_Offl

— (@Nelson_AkN) September 27, 2024

మళ్ళీ అదే తప్పు.. స్టార్ హీరోల సినిమాల విషయంలో నిర్మాతలు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arvind Swamy
  • #C Prem Kumar
  • #karthi
  • #Sathyam Sundaram
  • #Sri Divya

Also Read

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

related news

Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

Suriya: దర్శకుడికి డ్రీమ్ గిఫ్ట్ తో స్టార్ హీరో సూర్య సర్ ప్రైజ్!

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

Kaithi 2: ఖైదీ 2: టాలీవుడ్ హీరోతో ఊహించని సర్ ప్రైజ్?

HIT 4: ‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?

HIT 4: ‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?

HIT 4: హిట్ 4 కోసం ఇద్దరు హీరోలా?

HIT 4: హిట్ 4 కోసం ఇద్దరు హీరోలా?

trending news

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!

25 mins ago
#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

15 hours ago
Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

15 hours ago
Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

2 days ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

2 days ago

latest news

షష్టిపూర్తి చిత్రంలోని ఈ పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది – ‘షష్టిపూర్తి’ చిత్ర దర్శకుడు పవన్ ప్రభ

షష్టిపూర్తి చిత్రంలోని ఈ పాట ఎప్పటికీ గుర్తుండిపోతుంది – ‘షష్టిపూర్తి’ చిత్ర దర్శకుడు పవన్ ప్రభ

2 hours ago
Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

17 hours ago
నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

20 hours ago
Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

2 days ago
భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version