Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

  • May 8, 2025 / 04:52 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ కి ఇంకో టెస్ట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగానే కాకుండా పలు కీలక మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. అందువల్ల అతని సినిమాలు కంప్లీట్ చేయలేని పరిస్థితిలో ఇన్నాళ్లు ఉంటూ వచ్చారు. అయితే తన నిర్మాతలు పడుతున్న ఇబ్బందులు గమనించి.. డేట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)  షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ విషయాన్ని తాజాగా టీం వెల్లడించడం జరిగింది. మరోపక్క ‘ఓజి’ (OG Movie) కోసం కూడా రంగంలోకి దిగనున్నారు.

Ustaad Bhagat Singh

Script changes in Ustaad Bhagat Singh movie

సుజీత్ Sujeeth)  డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ‘ఓజి’ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ విషయం కూడా పవన్ కు బాగా తెలుసు. మరోపక్క హరీష్ శంకర్ (Harish Shankar)  దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి సీమంతం చేసిన కిరణ్ అబ్బవరం అండ్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!
  • 2 OG: ‘ఓజి’ కి మోక్షం కలిగించనున్న పవన్.. కానీ..!
  • 3 Suriya: ‘రెట్రో’ లాభాలతో సూర్య సేవా కార్యక్రమాలు!

‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ తో ఈ ప్రాజెక్టు మొదలైంది. కానీ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh)  గా టైటిల్ మార్చారు. ఆల్రెడీ స్క్రిప్ట్ మార్చడం జరిగింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కీలక పదవుల్లో బాధ్యతలు స్వీకరించడం వల్ల మళ్ళీ స్క్రిప్ట్ మార్చమని దర్శకుడు హరీష్ శంకర్ ను కోరారట. జూలై చివరి వారం నుండి డేట్స్ ఇస్తానని కూడా భరోసా ఇచ్చారట. దీంతో హరీష్ ఆ పనుల్లో ఉన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

1 hour ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

16 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Nani: సినిమాను చూస్తానన్న నాని.. అప్లికేషన్‌ పెట్టుకోండన్న సీఎం

8 mins ago
Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

18 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

23 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version