Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Trivikram: మరోసారి త్రివిక్రమ్‌ ‘సెకండ్‌’ కాన్సెప్ట్‌ వైరల్‌… ఏ సినిమాలో ఎవరు ‘హర్ట్‌’ అయ్యారంటే?

Trivikram: మరోసారి త్రివిక్రమ్‌ ‘సెకండ్‌’ కాన్సెప్ట్‌ వైరల్‌… ఏ సినిమాలో ఎవరు ‘హర్ట్‌’ అయ్యారంటే?

  • May 20, 2024 / 12:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: మరోసారి త్రివిక్రమ్‌ ‘సెకండ్‌’ కాన్సెప్ట్‌ వైరల్‌… ఏ సినిమాలో ఎవరు ‘హర్ట్‌’ అయ్యారంటే?

త్రివిక్రమ్‌ (Trivikram) సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు ఉండటం చాలా కామన్‌. దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించిన తొలి రోజుల్లో లేదు కానీ.. ఇప్పుడు అయితే ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అయితే రెండో హీరోయిన ఎందుకు ఉందో, ఏం చేస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఈ విషయంలో మీకేమైనా డౌట్‌ ఉంటే.. ఓసారి ఆయన సినిమాల లిస్ట్‌ చూసుకోండి. అందులో రెండో హీరోయిన్‌ పాత్ర ప్రాముఖ్యత చూడండి. మామూలుగా సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లకు ఒకేప్రాధాన్యం ఉండాలని అనుకోవడం, కోరుకోవడం సరికాదు కూడా. ఎందుకంటే అది అన్నిసార్లూ అసాధ్యం.

అయితే మరీ ఏదో సైడ్‌ యాక్టర్‌లా మారిస్తే ఎలా? ఈ మాట మేం అనడం లేదు. ఆయన సినిమాలు చూసినప్పుడల్లా ఈ మాట అభిమానులు, ప్రేక్షకులు అంటూనే ఉంటారు. తాజాగా ‘అరవిందసమేత’లో (Aravinda Sametha Veera Raghava) రెండో హీరోయిన్‌ (?) ఈషా రెబ్బా (Eesha Rebba) ఆ విషయం గురించి మాట్లాడటంతో చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఏ సినిమాలో ఎవరు ఇలా సెకండ్‌ హీరోయిన్‌గా వచ్చి, ఆ తర్వాత అడ్జెస్ట్‌ అయి హర్ట్‌ అయ్యారు అనే లెక్కలేస్తున్నారు నెటిజన్లు. వాళ్లు హర్ట్‌ అయ్యారని మీకెవరు చెప్పారు అని మీరు అడగొచ్చు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి.!
  • 2 ఆ డైరెక్టర్ నన్ను బెదిరించాడు.. లయ కామెంట్స్ వైరల్!
  • 3 నాగబాబు ట్విట్టర్ హడావిడి.. 'పుష్ప 2' కొంపముంచదు కదా?

ఆ సినిమా టైమ్‌లో వచ్చిన వార్తలు బట్టి చెబుతున్నాం అంతే. పవన్‌ కల్యాణ్‌ ‘జల్సా’ (Jalsa) సినిమాలో ఇలియానా (Ileana D’Cruz) మెయిన్ హీరోయిన్ కాగా, పార్వతి మెల్టన్ (Parvati Melton) సెకండ్‌. ఇక మూడో నాయికగా కమలినీ ముఖర్జీ (Kamalinee Mukherjee) కూడా ఉంది. అయితే పార్వతి, కమలినీ పాత్రలు చాలా తక్కువ ప్రాధాన్యత ఉన్నవే. ఇక ‘అత్తారింటికి దారేది’ (Attarintiki Daredi) సినిమాలో సమంత (Samantha Ruth Prabhu) , ప్రణీత (Pranitha Subhash) హీరోయిన్లే. అందులో ఎవరి ప్రాధాన్యత ఏంటో మీకు తెలుసు. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ (S/O Satyamurthy) సినిమాలో ఆదా శర్మ (Adah Sharma) పాత్ర మరీ జూనియర్‌ ఆర్టిస్ట్‌కి దగ్గరగా ఉందనే విమర్శలు వచ్చాయి.

‘అఆ’ (A Aa) సినిమాలో అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) పాత్రకు కూడా అంతే అని చెప్పాలి. ‘అరవింద సమేత’ గురించి ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం కూఆ. ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) సినిమాలో నివేదా పేతురాజ్‌ (Nivetha Pethuraj) పాత్ర, ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమాలో మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) క్యారెక్టరూ ఒకేలా ఉంటాయి. దీంతో ఏదో ఒక సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర అలా ప్రాధాన్యం లేకుండా ఉంది అంటే ఓకే.. చాలావరకు సినిమాలు అలానే ఉన్నాయి అంటే.. త్రివిక్రమ్‌ సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలను అలానే రాస్తున్నారు అని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నెటిజన్లు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

related news

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

trending news

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

3 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

4 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

6 hours ago
Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

7 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

22 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

22 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

22 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

23 hours ago
Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version