తిరుమలలో కొలువైన కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే అవుతుంది. ఎన్నో విశేషాలకు నిలయమైన గోవిందుడి జీవితంలో ప్రతి విషయం ఆసక్తి దాయకం. ఏడుకొండల స్వామి విగ్రహం, పూజల్లోను ఎన్నో తెలియని రహస్యాలున్నాయి.
వాటిలో ఈ రోజు మీకు రహస్యవాణి “స్వామి వారి గడ్డంపై పచ్చకర్పూరం ఉంచడం వెనుక కారణం” ఏమిటో వివరిస్తోంది. ఆ విషయం తెలుసుకుంటే బాలాజీ పై మీ భక్తి పెరగడం ఖాయం.