Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » నిరాశలో పుట్టిన “అ” కథ!

నిరాశలో పుట్టిన “అ” కథ!

  • February 6, 2018 / 02:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిరాశలో పుట్టిన “అ” కథ!

పెరిగిన వాతావరణం బట్టి రచయిత కలం నుంచి పన్నీరు వస్తుందా? కన్నీరు వస్తుందా? అనేది ఆధారపడి ఉంటుంది. అలా ఆలోచనతో పాటు అనుభవం తోడైతే ఆ కథ బాగుంటుంది. ఆలోచన, అనుభవానికి ఆవేదన కలిస్తే అద్భుతమైన కథ రెడీ అవుతుందనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. రిలీజ్ కి సిద్ధం అవుతున్న “అ” సినిమా కథ వెనుక ఇలాంటి సంఘటనే దాగుంది. ఈ విషయాన్నీ రచయిత, డైరక్టర్ రీసెంట్ గా వెల్లడించారు. “2016 డిసెంబర్ 31న నేను చేయాల్సిన ఒక సినిమా నిర్మాతలు వెనక్కి తగ్గడం వలన ఉన్నట్టుండి ఆగిపోయింది. ఆ విషయం తెలిసి ఆ రాత్రి పార్టీని కూడా క్యాన్సిల్ చేసి ఆ నిరాశలోనే ‘అ !’ రాయడం మొదలుపెట్టాను.

ఆ ఆవేదనలోంచి అద్భుతమైన కథ వచ్చింది. ఇది ఒక జాన్రాలో ఇమిడిపోయే కథ కాదు. ప్రతి పది నిముషాలకి ఓ మలుపు కథని మరో జాన్రాలోకి తీసుకు వెళుతుంది” అని వెల్లడించారు.  ఆ కథ నచ్చే  ఈ సినిమాని నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ బ్యానర్ లో నిర్మించారు. నిత్యామీనన్, కాజల్  అగ‌ర్వాల్‌వంటి స్టార్ హీరోయిన్స్ నటించడానికి ముందుకొచ్చారు. మాస్ మహారాజ్ రవితేజ కూడా వాయిస్ ఓవర్ చెప్పడానికి ఒకే చెప్పారు. వీరితో పాటు  శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు నటించిన ఈ చిత్రం ఈనెల 16 న రిలీజ్ కానుంది. ఆది నుంచి అంచనాలు పెంచుకుంటూ వస్తున్న ఈ మూవీ సంచలనం సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Eesha Rebba
  • #Kajal Aggarwal
  • #Murali Sharma
  • #Nani
  • #Nithya Menen

Also Read

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

related news

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana: రావణుడుని హైలైట్‌ చేస్తున్నారు.. ఆయన భార్యను, హనుమంతుడిని చూపించడం లేదేంటి?

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

trending news

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

Cult : ‘కల్ట్’ సినిమా ధియేట్రికల్ బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాలు

13 seconds ago
Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

22 hours ago
Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

22 hours ago
Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

1 day ago

latest news

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

17 mins ago
Vathsala Rajagopal: అవునవును.. కాదు కాదు ‘అదుర్స్‌’ బామ్మ ఇక లేరు..

47 mins ago
Janhvi Kapoor: జాన్వీ చెబితే ఉ అనేశాం కానీ.. మరి ఆ సినిమాల్లో ఆమె చేసిన పాత్రల సంగతేంటి?

2 hours ago
RC17: దేశమంతా తిరిగి.. ఫైనల్‌గా తెలుగమ్మాయిని హీరోయిన్‌గా ఓకే చేసిన సుకుమార్‌

24 hours ago
Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version