మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ఒక ప్రముఖ ఘట్టం. ఈ యుద్ధం హస్తినాపుర సింహాసనం కోసం కురుక్షేత్రం అనే ప్రదేశములో దాయాదులైన కౌరవులకు, పాండవులకు మధ్య జరిగింది. పద్దెనిమిది రోజులు పాటు సాగిన ఈ మహా సంగ్రామంలో పదమూడవ రోజు అర్జున్ కుమారుడు అభిమన్యు పద్మవ్యూహంలో చిక్కుకుని వీరమరణం పొందాడు.
ఆనాడు జరిగిన విశేషాల్ని వివరించడానికి రహస్య వాణి ‘కురుక్షేత్రంలోని పద్మవ్యూహ రహస్యాలు?” అనే వీడియోతో మనముందుకొచ్చింది. నూనూగు మీసాల వీరుడు పోరాటం, కౌరవుల పన్నాగం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు తప్పక చూడండి.