Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

  • June 21, 2025 / 06:25 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

సినిమా రిలీజ్‌కి ముందు అందులోని పాటలను రిలీజ్‌ చేసి ప్రచారం చేయడం మనం చాలా ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. క్యాసెట్‌లు, సీడీలు ఉన్నప్పుడు అవే ప్రచార సారధులుగా ఉండేవి. ఆ తర్వాత క్యాసెట్‌లు, సీడీ గతం అయిపోవడంతో ఇప్పుడు సింగిల్స్‌ పేరిట యూట్యూబ్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. సినిమాలో పాటలకు పెద్దగా అవకాశం లేకపోతే ప్రమోషనల్ సాంగ్‌ పేరిట ఓ సాంగ్‌ రిలీజ్‌ చేస్తున్నారు. దీని కోసం పెద్దగా ఖర్చు పెట్టిన సందర్భాలు తక్కువ. ఏదో రాజమౌళి (S. S. Rajamouli) లాంటి వాళ్లు గతంలో చేశారు.

Sekhar Kammula

అయితే ఓ ప్రచార గీతం కోసం ఏకంగా రూ.కోటిన్నర ఖర్చు పెట్టారు అంటే నమ్ముతారా? కానీ ‘కుబేర’ సినిమా కోసం ఇది చేశారు దర్శకుడు శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula). ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొచ్చారు. ‘పిప్పిప్పి డుం డుం డుం’ అంటూ ఆ మధ్య ‘కుబేర’ (Kuberaa) సినిమా టీమ్ ఓ సాంగ్‌ని రిలీజ్‌ చేసింది. రష్మిక మందన ప్రధానంగా సాగిన ఆ పాటకు మంచి స్పందన కూడా వచ్చింది. అయితే సినిమా రిలీజ్‌ అయ్యాక చూస్తే పాట ఎక్కడా కనిపించలేదు. దీంతో నిడివి కారణంగా తీసేశారేమో అనుకున్నారంతా.

Sekhar Kammula Interview About Kuberaa7

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన
  • 2 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 4 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

కానీ, సినిమా సక్సెస్‌ ప్రెస్‌ మీట్‌లో శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) మరో మేటర్‌ చెప్పుకొచ్చారు. సినిమా కోసం ఆ పాటను చిత్రీకరించలేదని.. కేవలం ప్రమోషనల్‌ సాంగ్‌గా మాత్రమే రూపొందించాం అని చెప్పారు. ఆ పాటను సినిమాలో పెడితే సమస్య అవుతుంది అనిపించిందని.. అందుకే యాడ్‌ చేయలేదని చెప్పారు. పాట కోసం వేరే సీన్స్‌ తొలగించడం సులభం కాదని చెప్పారు.

Brahmanandam reveals about Sekhar Kammula, Raja Goutham film

ఒకవేళ అలా తీసేయగలిగే సీన్స్‌ ఉంటే.. తనకూ ఇష్టమే అని చెప్పుకొచ్చారు శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula).సినిమా ఫైనల్‌ కట్‌లో కొన్ని సన్నివేశాలు తొలగించే పని చేయలేదు. అనుకున్న విధంగా సినిమాని రూపొందించాం. ఇప్పుడు మీరు చూస్తున్న రన్‌టైమ్‌కు మరో అరగంట ఎక్కువ ఒరిజినల్‌ నిడివి ఉంది అని చెప్పారు శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula). ఆ సీన్స్‌ ఓటీటీ వెర్షన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన ఉందని సమాచారం.

నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #S. S. Rajamouli
  • #Sekhar Kammula

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

I’M Game Review in Telugu: ఐ యామ్ గేమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

trending news

12 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago
Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

2 days ago
Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

2 days ago

latest news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

2 days ago
Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

3 days ago
Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Bethlehem Kudumba Unit Review In Telugu: బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

Sahaa Review in Telugu: సహ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version