Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

  • June 21, 2025 / 06:23 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suniel Narang: నేను తలనొప్పి తెప్పించే టైప్‌: నిర్మాత నారంగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఒకప్పుడు తెలుగు సినిమాకు రేట్లు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ‘ఉ అంటే’ పర్మిషన్‌ ఇచ్చేసిది. ఆ తర్వాత పర్మినెంట్‌ జీవో ఇచ్చి పెంచేసుకోండి అని చెప్పేశారు. ఆ సమయంలో రేట్లు పెంపు కాదు కదా.. తక్కువ రేటుకు టికెట్లు అమ్మేవారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో. ఇప్పుడు మొత్తంగా పరిస్థితి మారింది. కొత్త సినిమా వస్తోంది అంటే టికెట్ రేట్ల పెంపు జీవో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నుండి వస్తోంది. అలా ‘కుబేర’ (Kuberaa) సినిమాకుగాను చిత్రబృందం ఏపీ ప్రభుత్వం నుండి టికెట్‌ రేటు పెంపు అవకాశం పొందింది.

Suniel Narang

థియేటర్‌ తారతమయ్యం లేకుండా గరిష్ఠంగా రూ.75 పెంచుకునేలా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘కుబేర’ (Kuberaa) టీమ్‌కు ఛాన్స్‌ ఇచ్చింది. అయితే తాము పర్మిషన్‌ వచ్చాక కూడా రేట్లు పెంచలేదు అని చెబుతున్నారు సినిమా నిర్మాత సునీల్‌ నారంగ్‌ (Suniel Narang). టికెట్‌ ధరలు మేము భారీగా పెంచలేదు. ఆంధ్రపద్రేశ్‌లో మరీ తక్కువ ధరలు ఉన్నాయనే కాస్త పెంచాము. థియేటర్లు, ప్రాంతాలకు తగ్గట్టుగా ఒక్కో టికెట్‌పై రూ.25 నుండి రూ.50 పెంచాం. అంతేకానీ అంతకుమించి పెంచలేదు అని నిర్మాత చెప్పారు.

Producer narang about ticket prices2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన
  • 2 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 4 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

టికెట్‌ రేటు విషయంలో అంత కష్టపడి పర్మిషన్లు తెచ్చుకుని కూడా ఎందుకు అంత పెంచలేదు అనేదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే తెలంగాణలో టికెట్‌ రేట్లు పెంచే పరిస్థితి లేదు. పెంచిన దగ్గర మొత్తం తీసుకోవడం లేదు. నిర్మాత ఆలోచనేంటో ఆయనకే తెలియాలి. అయితే ఆయన మాటల్లో మనకు వినిపించిన మరో మాట.. ఏపీలో టికెట్‌ రేట్లు తక్కువ అని. మరి ఇన్నేళ్లుగా ఎవరూ ఈ మాట అనలేదు ఎందుకో?

Suniel Narang Resigns As President Of TFCC

ఇక ఇదే సమయంలో నిర్మాత సునీల్‌ నారంగ్‌ (Suniel Narang)మాటల్లో మరో ఆసక్తికరమైన మాటలు వినిపించాయి. ఈ సినిమా సమయంలో పని విషయంలోనే ఒత్తిడికి గురయ్యా. సెన్సార్‌ విషయంలో టెన్షన్‌ పడ్డానని చెప్పారు. అయితే దానికి మించి వేరే టెన్షన్‌ ఏమీ లేదు అని చెప్పారు. తాను సాధారణంగా టెన్షన్‌ ఇస్తానని కానీ ఈసారి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఈ సమయంలో నాగార్జున (Nagarjuna) సాయం చేశారని సునీల్‌ నారంగ్‌ (Suniel Narang) తెలిపారు. అంతేకాదు ఆయన వల్లే సినిమా అనుకున్న సమయానికి విడుదల చేయగలిగాం అని తెలిపారు.

నిడివి, సాగదీత కామెంట్లు.. శేఖర్‌ కమ్ముల ఆన్సర్‌ ఏంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kuberaa
  • #nagarjuna
  • #Suniel Narang

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

14 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

15 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

15 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

16 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version