Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

  • November 3, 2023 / 04:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినీవినీలాకాశంలో ఎందరో నటులతో కలిసి పనిచేసిన సీనియర్‌ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. అమెరికాలోని మిచిగాన్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లిన ఆయన అనారోగ్యం అక్టోబర్‌ 31వ తేదీన మరణించారు. ఆయన మరణ వార్త ఆలస్యం వెలుగులోకి రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమలో దుఃఖసంద్రంలో మునిగిపోయింది. స్వర్గీయ దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం చిత్రం ద్వారా నటుడు ఈశ్వరరావు సినీరంగ ప్రవేశం చేశాడు.

ఇదే సినిమాతోనే నటుడు మోహన్ బాబు కూడా పరిశ్రమలోకి అరంగెట్రం చేశారు. అప్పట్లో ఈ మూవీ సూపర్‌హిట్‌.. ఈ సినిమాకు గానూ ఆయన కాంస్య నంది అవార్డును కూడా అందుకున్నారు. దీంతో ఆయన మరి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలా తన కెరీర్‌లో దాదాపు 250కు పైగా చిత్రాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నరు. నటుడు ఈశ్వరరావు మృతితో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

సీనియర్‌ నటుడు (Eswar Rao) ఈశ్వరరావు తొలిసినిమా స్వర్గం నరకం హిట్‌ అందుకున్న ఆ తర్వాత దేవతలారా దీవించండి, కన్నవారిల్లు, ఖైదీ నెం 77, ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, శభాష్ గోపి, ఆడదంటే అలుసా, తల్లిదీవెన, ఘరానా మొగుడు, బంగారు బాట, సంగీత, ప్రెసిడెంట్‌గారి అబ్బాయి, జయం మనదే వంటి విజయవంతమైన సినిమాల్లో ఈశ్వరరావు నటించారు. అన్నయ్య, కొడుకు, స్నేహితుడు, విలన్ వంటి సపోర్టింగ్ క్యారెక్టర్లను చేశారు. నటుడు ఈశ్వరరావు చివరిసారిగా చిరంజీవి, నగ్మా జంటగా నటించిన ‘ఘరానా మొగుడు’ మువీలో కనిపించారు. ఇకపోతే గత కొంతకాలంగా సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి మరణ వార్త మరువక ముందే.. టాలీవుడ్, కోలీవుడ్ విలక్షణ నటుడు నాజర్ తండ్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా మాలీవుడ్‌ (మలయాళ) టీవీ, సినీ నటి రెంజుషా మీనన్ ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. మరో టీవీ నటి డాక్టర్ ప్రియ గుండె పోటుతో రెండు రోజుల క్రితం కన్నుమూశారు. గర్భిణి అయిన ఆమె జనరల్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లి గుండెపోటుకు గురైంది. వెంటనే వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను బతికించగలిగారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Eswar Rao

Also Read

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

related news

Og Premieres: ‘ఓజి’ కి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ప్రీమియర్స్ ఉంటాయా? ఉండవా?

Og Premieres: ‘ఓజి’ కి షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు.. ప్రీమియర్స్ ఉంటాయా? ఉండవా?

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

trending news

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

OG: ‘సాహో’ తప్పులు సరిచేసుకున్నాడా?

2 hours ago
టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

17 hours ago
Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

17 hours ago
OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

1 day ago
Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

1 day ago

latest news

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

1 day ago
పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

1 day ago
పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

1 day ago
Kalyani Priyadarshan: సూపర్‌ ‘హీరో’యిన్‌కి కష్టమొస్తే.. ఫస్ట్‌ కాల్‌ ఎవరికెళ్తుందో తెలుసా?

Kalyani Priyadarshan: సూపర్‌ ‘హీరో’యిన్‌కి కష్టమొస్తే.. ఫస్ట్‌ కాల్‌ ఎవరికెళ్తుందో తెలుసా?

1 day ago
OG: ఆ ఫ్యాన్స్‌కి షాకిస్తారా? ‘ఓజీ’ మనకు మాత్రమేనా?

OG: ఆ ఫ్యాన్స్‌కి షాకిస్తారా? ‘ఓజీ’ మనకు మాత్రమేనా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version