Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

  • June 29, 2025 / 08:41 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్‌..లో రూపొందిన బ్లాక్‌బస్టర్ సినిమాల్లో ‘సుస్వాగతం’ ఒకటి. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన హీరోయిన్ దేవయాని (Devayani). తొలి సినిమాతోనే తన నటనతో తెలుగునాట చెరగని ముద్ర వేసింది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించినా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు.

Devayani

తర్వాత ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) ‘అరవింద సమేత’ (Aravinda Sametha) వంటి సినిమాల్లో తల్లి పాత్రలు చేసింది. ఇప్పుడు ఆమె కొత్త అవతారం ఎత్తారు. నటనలో తనదైన మార్క్ చూపించిన ఆమె, ఇప్పుడు ఏకంగా మెగా ఫోన్ పట్టి దర్శకురాలిగా మారారట.ఈ విషయాన్ని హీరో సిద్ధార్థ్ (Siddharth) నిన్న ‘3 BHK’ ట్రైలర్ లాంఛ్ వేడుకలో రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దేవయాని ఈ ఏడాదే దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారని, ఇది జోక్ కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

actress devayani directing a moviee2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
  • 2 Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?
  • 3 Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
  • 4 Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

ఆమె దర్శకత్వంలో ఓ అద్భుతమైన షార్ట్ ఫిలిం రూపుదిద్దుకుంటోందని, దానికి ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారని చెప్పి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ కొత్త ఆసక్తిని రేకెత్తించాడు సిద్దార్థ్ (Siddharth). ఆమె దర్శకత్వంపై ఎంత ప్యాషనేట్‌గా ఉన్నారంటే, ఆమె షార్ట్ ఫిలిం షూటింగ్ కోసం ‘3BHK’ సినిమా చిత్రీకరణను సైతం ఒకరోజు వాయిదా వేసుకున్నారట.

Devayani play drama infront of phanindra today guppedantha manasu serial3

ఆ షార్ట్ ఫిలిం ఔట్పుట్ చాలా అద్భుతంగా వచ్చిందని కూడా సిద్దార్థ్ చెప్పాడు. ‘సుస్వాగతం’ తర్వాత దేవయాని తెలుగులో సినిమాలు చేసినా అవి ఆశించిన స్థాయి సక్సెస్ అవ్వలేదు. తర్వాత మహేష్ బాబు (Mahesh Babu) ‘నాని’ (Naani) చిత్రంలో తల్లిగా నటించి ఆకట్టుకుంది. నటిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దేవయాని, ఇప్పుడు దర్శకురాలిగా ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి.

 దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

దేవయాని దర్శకురాలిగా మారుతున్నారు#3bhk #Siddharth #SarathKumar #Devayani #YogiBabu #MeethaRaghunath #Chaithra #SriGanesh #AmritRamnath #ArunViswa #3bhkTeluguTrailer pic.twitter.com/NUnK6JcDer

— Filmy Focus (@FilmyFocus) June 27, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devayani
  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #Siddharth

Also Read

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

related news

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

OG Collections: 3వ రోజు కూడానా.. ఇలా పడిపోతాయని అస్సలు ఊహించలేదు..!

OG Collections: 3వ రోజు కూడానా.. ఇలా పడిపోతాయని అస్సలు ఊహించలేదు..!

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

trending news

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

OG Collections: ‘ఓజి’ రూ.200 కోట్ల మార్క్ దాటింది.. కానీ?

22 mins ago
Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

1 hour ago
Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

2 hours ago
Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

4 hours ago
Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

5 hours ago

latest news

K-Ramp: ‘కె ర్యాంప్‌’… బూతు కాదట, పెద్ద అర్థమే ఉందట.. ఎంత క్లారిటీ ఇచ్చినా డౌటే

K-Ramp: ‘కె ర్యాంప్‌’… బూతు కాదట, పెద్ద అర్థమే ఉందట.. ఎంత క్లారిటీ ఇచ్చినా డౌటే

27 mins ago
Mirai: ‘హను-మాన్‌’ని ఫాలో అవుతున్న ‘మిరాయ్‌’.. ప్లాన్‌ అదుర్స్‌ కదా!

Mirai: ‘హను-మాన్‌’ని ఫాలో అవుతున్న ‘మిరాయ్‌’.. ప్లాన్‌ అదుర్స్‌ కదా!

34 mins ago
Naga Vamsi: నాగ వంశీపై సంక్రాంతి ఒత్తిడి..!

Naga Vamsi: నాగ వంశీపై సంక్రాంతి ఒత్తిడి..!

1 hour ago
Sudigali Sudheer: ఇది సుడిగాలి సుధీర్ ‘కాంతార’

Sudigali Sudheer: ఇది సుడిగాలి సుధీర్ ‘కాంతార’

2 hours ago
డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ కావాలంటున్న హీరో ఫ్యాన్స్

డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ కావాలంటున్న హీరో ఫ్యాన్స్

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version