సెప్టెంబర్ మొదటి వారం అనుష్క నటించిన ‘ఘాటి’, శివ కార్తికేయన్ నటించిన ‘మదరాసి’ వంటి 2 క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ఓటీటీలో కూడా ‘కన్నప్ప’ వంటి పలు క్రేజీ సినిమాలు డిజిటల్ రిలీజ్ కానున్నాయి. ఇంకా లిస్టులో ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు
1) ఘాటి : సెప్టెంబర్ 5న విడుదల
2)మదరాసి : సెప్టెంబర్ 5న విడుదల
3)లిటిల్ హార్ట్స్ : సెప్టెంబర్ 5న విడుదల
4)లవ్ యు రా : సెప్టెంబర్ 5న విడుదల
5)ది బెంగాల్ ఫైల్స్ : సెప్టెంబర్ 5న విడుదల
ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్
అమెజాన్ ప్రైమ్ వీడియో :
6)కన్నప్ప : సెప్టెంబర్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
7) ది నేక్డ్ గన్ : సెప్టెంబర్ 2 నుండి రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ కానుంది
8)నో బడీ 2 : సెప్టెంబర్ 2 నుండి రెంట్ పద్ధతిలో స్ట్రీమింగ్ కానుంది
9) శోషానా : సెప్టెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది
నెట్ ఫ్లిక్స్ :
10)వెన్స్ డే సీజన్ -2 : సెప్టెంబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది
11)ఫాల్ గయ్ : సెప్టెంబర్ 3 నుండి స్ట్రీమింగ్ కానుంది
12)స్ట్రేంజ్ ఫ్రీక్వెన్సీస్ : సెప్టెంబర్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
13)టాంబ్ వాచర్ : సెప్టెంబర్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది
జీ5:
14) ఆంఖోన్ కి గుస్తాన్ కియాన్ : సెప్టెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది
15)ఇన్స్పెక్టర్ జెండే : సెప్టెంబర్ 5 నుండి స్ట్రీమింగ్ కానుంది