Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Shankar, Ram Charan: శంకర్‌ సినిమాకు హాల్ట్‌.. ఈసారి చరణే కారణం!

Shankar, Ram Charan: శంకర్‌ సినిమాకు హాల్ట్‌.. ఈసారి చరణే కారణం!

  • February 14, 2022 / 11:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar, Ram Charan: శంకర్‌ సినిమాకు హాల్ట్‌.. ఈసారి చరణే కారణం!

రామ్‌చరణ్‌ – శంకర్‌ – దిల్‌ రాజు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు కార్తిక్‌ సుబ్బరాజు అందించిన కథతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమా ముహూర్తపు షాట్‌ తర్వాత అంత ఈజీగా ఏమీ లేదు. అంతా ఓకే సినిమా షూటింగ్‌ చేద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. తాజాగా మరో సమస్య వచ్చింది. అయితే ఇది గతంలో వచ్చినంత పెద్ద సమస్య కాదు కానీ… సినిమా షూటింగ్‌ అయితే అనుకున్నట్లుగా చేయలేకపోతున్నారు.

Click Here To Watch

శంకర్‌ – చరణ్‌ సినిమా చిత్రీకరణ పుణె, హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూళ్లలో భారీ యాక్షన్ సీక్వెన్స్, పాటను చిత్రీకరించారని సమాచారం. ఆ తర్వాత ‘ఆర్ఆర్‌ఆర్‌’ ప్రచారం కోసం చరణ్‌ గ్యాప్‌ తీసుకున్నారు. తిరిగి శంకర్‌ సినిమా కొత్త షెడ్యూల్‌ను ఫిబ్రవరి 10 నుండి మొదలు పెట్టాలని అనుకున్నారు. దీని కోసం శంకర్‌ టీమ్‌ ఇప్పటికే లొకేషన్స్‌ కూడా ఫిక్స్‌ చేశారు. అక్కడ పనులు కూడా పూర్తయ్యాయి. కానీ అక్కడ షూటింగ్‌ మొదలవ్వలేదు.

ఈ షెడ్యూల్‌లో తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరపాలని టీమ్‌ అనుకున్నారట. కానీ చూస్తే అనుకున్న సమయానికి మూడు రోజుల దాటిపోయింది కానీ… అక్కడ షూటింగ్‌ మొదలవ్వలేదు. విషయం ఏంటా అని ఆరా తీస్తే… రామ్‌చరణ్‌ అందుబాటులో లేకపోవడమే అని అంటున్నారు. రామ్ చరణ్ బిజినెస్ వ్యవహారాల నిమిత్తం ప్రస్తుతం ముంబయిలో ఉన్నారు. అక్కడ అనుకున్న సమయానికి పనులు అవ్వలేదట. సోదరి శ్రీజతో కలసి రామ్‌ చరణ్‌ ఇటీవల ముంబయి వెళ్లాడు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌లో తీసిన ఫొటోలు వైరల్‌గా మారాయి.

ఈ పర్యటన ఇంకా పూర్తవ్వకపోవడమే సినిమా షూటింగ్‌ రీస్టార్ట్‌కి ఆలస్యం అంటున్నారు. అయితే ఈ రోజు నుండి షూటింగ్‌ ఉంటుంది అని అన్నారు. మరి మొదలైందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నాడు. అన్నీ వీలైతే ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు దిల్‌ రాజు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #shankar
  • #suresh gopi

Also Read

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Kantara: Chapter 1 First Review: కన్నడ ఇండస్ట్రీకి మరో రూ.1000 కోట్లు అందిస్తుందా?

Kantara: Chapter 1 First Review: కన్నడ ఇండస్ట్రీకి మరో రూ.1000 కోట్లు అందిస్తుందా?

Chiranjeevi, Anushka: చిరు – బాబీ సినిమాలో అనుష్క?

Chiranjeevi, Anushka: చిరు – బాబీ సినిమాలో అనుష్క?

related news

Thaman: రామ్‌ చరణ్‌కి తమన్‌ కొత్త పేరు.. ఫ్యాన్స్‌ సరిగా అర్థం చేసుకోలేదంటూ..

Thaman: రామ్‌ చరణ్‌కి తమన్‌ కొత్త పేరు.. ఫ్యాన్స్‌ సరిగా అర్థం చేసుకోలేదంటూ..

OG Movie: ‘ఓజీ’ చూసిన ‘మెగా’ ఫ్యామిలీ.. వీడియోలు వైరల్‌.. చిరు రివ్యూ ఏంటో తెలుసా?

OG Movie: ‘ఓజీ’ చూసిన ‘మెగా’ ఫ్యామిలీ.. వీడియోలు వైరల్‌.. చిరు రివ్యూ ఏంటో తెలుసా?

Ram Charan: ‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో ఈ మార్పు చూశారా.. మళ్లీ వెనక్కి వచ్చేసిన చరణ్‌

Ram Charan: ‘పెద్ది’ కొత్త పోస్టర్‌లో ఈ మార్పు చూశారా.. మళ్లీ వెనక్కి వచ్చేసిన చరణ్‌

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

Peddi: ‘పెద్ది’ లో చరణ్‌కు తల్లిగా ‘అఖండ’ నటి?

trending news

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

Vijay: కరూర్ ఘటనపై విజయ్ వీడియో మెసేజ్

49 mins ago
Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

Dimple Hayathi: మరో వివాదంలో చిక్కుకున్న డింపుల్ హయాతి

1 hour ago
Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

Sujeeth: ‘సాహో2’ అవుతుందా? ‘ఓజి 2’ వస్తుందా..? సగం స్టోరీ అయితే అల్లేశారు..!

1 hour ago
Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

2 hours ago
Kantara: Chapter 1 First Review: కన్నడ ఇండస్ట్రీకి మరో రూ.1000 కోట్లు అందిస్తుందా?

Kantara: Chapter 1 First Review: కన్నడ ఇండస్ట్రీకి మరో రూ.1000 కోట్లు అందిస్తుందా?

2 hours ago

latest news

Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

Urvashi Rautela: ఈడీ విచారణకు హాజరైన ఊర్వశి రౌటేలా

37 mins ago
Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

Trump: మన సినిమా వసూళ్లపై ట్రంప్‌ దెబ్బ.. ఓవర్సీస్‌ వసూళ్లపై ఆశలు వదులుకోవాలా?

55 mins ago
Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

Sathyaraj: ‘కట్టప్ప’ హీరోగా సినిమా.. ఇప్పుడు అంత రిస్క్‌ ఎందుకు చేస్తున్నారు?

1 hour ago
ఓ పక్క అక్కినేని ఫ్యామిలీని.. ఇంకో పక్క మెగా ఫ్యామిలీని బాగానే కవర్ చేస్తున్నాడు..!

ఓ పక్క అక్కినేని ఫ్యామిలీని.. ఇంకో పక్క మెగా ఫ్యామిలీని బాగానే కవర్ చేస్తున్నాడు..!

1 hour ago
నేషనల్‌ బెస్ట్‌ హీరోయిన్‌ మెడలో ‘గొలుసు’ ఫొటో వైరల్‌.. అసలు కారణం ఇదీ!

నేషనల్‌ బెస్ట్‌ హీరోయిన్‌ మెడలో ‘గొలుసు’ ఫొటో వైరల్‌.. అసలు కారణం ఇదీ!

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version