Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • #ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి
  • #ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmy Focus » Movie News » Imanvi: ‘ఫౌజీ’ నుండి ఇమాన్విని తీసేయాలంటూ నెటిజన్ల ఆగ్రహం!

Imanvi: ‘ఫౌజీ’ నుండి ఇమాన్విని తీసేయాలంటూ నెటిజన్ల ఆగ్రహం!

  • April 24, 2025 / 10:12 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Imanvi: ‘ఫౌజీ’ నుండి ఇమాన్విని తీసేయాలంటూ నెటిజన్ల ఆగ్రహం!

జమ్మూ – కాశ్మీర్ లోని పహల్గంలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ భారత దేశ ప్రజలను విషాదంలోకి నెట్టేసింది. ఈ క్రమంలో యువత పాక్ పై సర్జికల్ స్ట్రైకులు వంటివి చేసి.. ఇండియా పవర్ ఏంటో చూపించాలని కోరుతుంది. పర్యాటకులపై ఇప్పటివరకు ఉగ్రవాదులు దాడి చేయరు.. అవన్నీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆగిపోయాయి అని అంతా భావించి.. పర్యాటకులు కాశ్మీర్ కి ఎక్కువ వెళ్తున్న తరుణంలో ఇలాంటి ఘోరమైన సంఘటన జరగడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

Imanvi

అందుకే పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యింది. ఇప్పుడు ఈ వేడి ప్రభాస్ ‘ఫౌజి’ సినిమాకి పాకినట్టు స్పష్టమవుతుంది. పహల్గంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రభాస్ (Prabhas) ‘ఫౌజి’కి సంబంధం ఏంటి? అనుకుంటున్నారా? హను రాఘవపూడి (Hanu Raghavapudi)  దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాని ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తుంది. ఆల్రెడీ కొంత భాగం షూటింగ్ కూడా జరిగింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఇమాన్విని (Imanvi) తీసుకున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఆందోళనలో మహేష్ అభిమానులు.. నిజంగా అలా జరుగుతుందా?
  • 2 Vishnu Vishal: పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన గుత్తా జ్వాల!
  • 3 Simran: ఆ నటికి సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ చురకలు.. ఏమైందంటే..?

ఆమె పాకిస్థాన్ కి చెందిన అమ్మాయి.’ఇండియన్ సినిమాలో పాకిస్తాన్ అమ్మాయి హీరోయిన్ ఏంటి? వెంటనే ఆమెను సినిమా నుండి తీసేయండి’ అంటూ డిమాండ్ చేస్తున్నారు.అయితే ఇమాన్వి (Imanvi) పాకిస్తాన్ కి చెందిన అమ్మాయి, ముస్లిం అమ్మాయి అయినప్పటికీ ఆమె తండ్రి పాక్ మాజీ మిలిటరీ అధికారి. పైగా ఇప్పుడు ఇమాన్వి ఫ్యామిలీ విదేశాల్లో నివసిస్తుంది. పాకిస్తాన్ పై ఇండియా మొత్తం పగతో రగిలిపోతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ‘ ‘ఫౌజి’ నుండి ఇమాన్విని (Imanvi) హీరోయిన్ గా తీసేయాలి’ అంటూ ఉడుకు రక్తంతో యువత కోరుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు.

అయితే పాకిస్తాన్లో అందరూ నెగిటివ్ గానే ఉంటారు అనడం కూడా కరెక్ట్ కాదు. కొన్ని తెలుగు సినిమాల షూటింగ్లు ఇప్పటికీ పాకిస్తాన్లో జరుగుతున్నాయి అంటే అక్కడ కూడా ఎంతో కొంత మంచి లేకుండా సాధ్యం కాదు కదా. అప్పుడు ఇమాన్వి (Imanvi) లాంటి వాళ్లపై విరుచుకుపడటం అనేది అర్థం లేని ఆలోచనగా భావించాలి.

 స్టార్‌ హీరో సినిమాకు ఊహించని కష్టం.. అంత మంచి టాక్‌ వచ్చినా..!

 

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fauji
  • #Hanu Raghavapudi
  • #Prabhas

Also Read

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

#BoycottBhairavam: మరో వివాదంలో ‘భైరవం’.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు!

#BoycottBhairavam: మరో వివాదంలో ‘భైరవం’.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు!

తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఘాటు కామెంట్స్ చేసిన మరో హీరోయిన్!

తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఘాటు కామెంట్స్ చేసిన మరో హీరోయిన్!

Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?

Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?

Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!

Jayam Ravi: ‘జయం’ రవి భార్య పిటిషన్.. కాస్ట్ లీ భరణం..!

related news

Spirit: ‘స్పిరిట్’ నుండి దీపికాని అందుకే తీసేస్తున్నాడా..!

Spirit: ‘స్పిరిట్’ నుండి దీపికాని అందుకే తీసేస్తున్నాడా..!

Sandeep Reddy Vanga: ప్రభాస్ ఆలస్యం.. స్పిరిట్ పై సందీప్ వంగా కొత్త ప్లాన్?

Sandeep Reddy Vanga: ప్రభాస్ ఆలస్యం.. స్పిరిట్ పై సందీప్ వంగా కొత్త ప్లాన్?

Maruthi: రాజా సాబ్ తర్వాత కూడా మారుతి ప్లాన్ అదే..!

Maruthi: రాజా సాబ్ తర్వాత కూడా మారుతి ప్లాన్ అదే..!

Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

trending news

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

Kiran Abbavaram: పాదాలను ముద్దాడుతూ.. గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం..!

9 hours ago
Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

Suhasini: ‘థగ్ లైఫ్’ ఈవెంట్లో మణిరత్నం పై సుహాసిని ఫన్నీ కామెంట్స్!

11 hours ago
#BoycottBhairavam: మరో వివాదంలో ‘భైరవం’.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు!

#BoycottBhairavam: మరో వివాదంలో ‘భైరవం’.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు!

12 hours ago
తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఘాటు కామెంట్స్ చేసిన మరో హీరోయిన్!

తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఘాటు కామెంట్స్ చేసిన మరో హీరోయిన్!

17 hours ago
Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?

Rana Naidu 2 Teaser Review: కాంట్రోవర్సీకి భయపడి వల్గారిటీ తగ్గించారా?

1 day ago

latest news

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

War 2: వార్ 2: బూస్ట్ ఇచ్చే బాధ్యత ఇప్పుడు తారక్‌పైనే..!

12 hours ago
Kantara 2: ‘కాంతార చాప్టర్ 1’… ఆ విషయంలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రికార్డు..!

Kantara 2: ‘కాంతార చాప్టర్ 1’… ఆ విషయంలో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రికార్డు..!

12 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

Akhanda 2: ‘అఖండ 2’ లో విజయశాంతి..నిజమేనా?

14 hours ago
డబ్బింగ్ సినిమాలకు కనీసం తెలుగు టైటిల్స్ కూడా పెట్టడం లేదుగా!

డబ్బింగ్ సినిమాలకు కనీసం తెలుగు టైటిల్స్ కూడా పెట్టడం లేదుగా!

14 hours ago
మణిరత్నం – నవీన్ పోలిశెట్టి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

మణిరత్నం – నవీన్ పోలిశెట్టి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version