Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » Hero Ram: షాకింగ్ రేటుకు రామ్ మూవీ ఆడియో రైట్స్!

Hero Ram: షాకింగ్ రేటుకు రామ్ మూవీ ఆడియో రైట్స్!

  • August 3, 2021 / 06:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Ram: షాకింగ్ రేటుకు రామ్ మూవీ ఆడియో రైట్స్!

మిడిల్ రేంజ్ హీరో రామ్ లింగుస్వామి డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. రామ్ కు జోడీగా కృతిశెట్టి నటిస్తుండగా ఈ మూవీ కోసం కృతి రికార్డు స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నారు. ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసిందని ఏకంగా 2.75 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయని సమాచారం.

దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మిడిల్ రేంజ్ హీరో అయినప్పటికీ రామ్ సినిమా ఆడియో హక్కులు భారీ ధరకు అమ్ముడవడం గమనార్హం. స్టైలిష్ మాస్ ఎంటర్టైనర్ లను తెరకెక్కించగల లింగుస్వామికి ఉండే క్రేజ్ వల్లే ఈ సినిమా ఆడియో హక్కులు రికార్డు రేటుకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా అక్షర గౌడ నటిస్తుండగా ఆమె పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని సమాచారం.

శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తుండగా శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. మాస్ కథను సిద్ధం చేసిన లింగుస్వామి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. ఉప్పెన సినిమాలో పద్ధతిగా కనిపించిన కృతిశెట్టి రామ్ సినిమాలో బోల్డ్ రోల్ లో కనిపించనున్నారు. రామ్ డిఫరెంట్ షేడ్ లో ఈ సినిమాలో కనిపించనున్నారని సమాచారం.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anbumani Arivumani
  • #devi sri prasad
  • #Hero Ram Pothineni
  • #Lingusamy
  • #Ram

Also Read

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

War 2 Collections: వినాయక చవితి హాలిడేని అయినా క్యాష్ చేసుకుంటుందా?

related news

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్..’ నవంబర్ 28 నే ఎందుకు?

Kandireega: 14 ఏళ్ళ ‘కందిరీగ’ .. టోటల్ కలెక్షన్స్ ఇవే

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

trending news

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

3 hours ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

6 hours ago
Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

9 hours ago
Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

Coolie Collections: ‘కూలీ’ కి ఇంకో గోల్డెన్ ఛాన్స్.. ఏమవుతుందో ఇక

1 day ago
Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Sundarakanda: ‘సుందరకాండ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago

latest news

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

51 mins ago
Balakrishna: బాలయ్య లైనప్.. ఈ 3 ఫిక్స్..!

21 hours ago
Murugadoss: మురుగదాస్ ను ఆ ఇద్దరే గట్టెక్కించాలి

Kingdom: ‘కింగ్డమ్’ .. నెట్ ఫ్లిక్స్ కూడా హ్యాండ్ ఇచ్చింది..!

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

Mass Jathara: అక్టోబర్ 31నే ‘మాస్ జాతర’.. ఏకంగా 2 నెలలు వెనక్కా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version