Samantha, Kajal: సమంత ను పగబట్టి ట్రోల్ చేస్తున్నారా ..పనిగట్టుకుని ట్రోల్ చేస్తున్నారా?

రెండు రోజుల క్రితం కాజల్ పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. అతనికి నీల్ కిచ్ లు అని పేరు పెట్టినట్టు కూడా ప్రకటించింది. కాజల్ ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ.తల్లి అవ్వడం అనేది మహా భాగ్యం. అనుకున్నంత మాత్రాన ఆ వరం దక్కేది కాదు.ప్రస్తుతానికి ఇది అవుట్ ఆఫ్ టాపిక్. కాబట్టి దానిని పక్కన పెట్టేద్దాం. అసలు విషయానికి వస్తే కాజల్ తల్లైతే కొంతమంది పని గట్టుకుని సమంతని ట్రోల్ చేస్తున్నారు. దానికి కారణాలు ఏంటి అన్నది ఎవ్వరికీ తెలీదు. కాజల్ కు పెళ్లయింది, వెంటనే పిల్లల్ని కనింది.

Click Here To Watch NOW

అయితే సమంత అలా చేయలేదు. మొగుణ్ణి పక్కన పెట్టేసి ఐటెం సాంగ్స్ చేసుకుంటుంది అనే మీనింగ్ వచ్చేలా సమంత పై మీమ్స్ వేసి ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. వీళ్ళు పనిగట్టుకుని ట్రోల్ చేస్తున్నారా? పగ బెట్టుకుని ట్రోల్ చేస్తున్నారా అన్నది తెలీడం లేదు.అయితే పిల్లల్ని కనడం అనేది ఎవరికి వారి పర్సనల్ విషయం.సమంత లీగల్ గా విడాకులు తీసుకుని తన లైఫ్ తాను బ్రతుకుతుంది.ఆమె అంటే ఇష్టం లేని వారు ఆమె నటించే సినిమాలు చూడడం మానేస్తే సరిపోతుంది.

కానీ ఇలాంటి సున్నితమైన విషయాలను రేపి ఆమెను ఇబ్బంది పెడితే ఊరుకుంటుందా అందుకే… సహనానికి కూడా హద్దు ఉంటుంది అనే అర్థం వచ్చే విధంగా కామెంట్ పెట్టి.. నా మౌనం నా బలహీనత అనుకోవద్దు అంటూ కూడా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద చిత్రాలతో పాటు కే.ఆర్.కే, విజయ్ దేవరకొండ తో శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తూ బిజీగా గడుపుతుంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus