Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » SJ Suryah: ఎస్.జె.సూర్య.. ఆ డైలాగ్ తప్ప ఇంకేమి గుర్తుకు రాదా?

SJ Suryah: ఎస్.జె.సూర్య.. ఆ డైలాగ్ తప్ప ఇంకేమి గుర్తుకు రాదా?

  • November 10, 2024 / 12:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SJ Suryah: ఎస్.జె.సూర్య.. ఆ డైలాగ్ తప్ప ఇంకేమి గుర్తుకు రాదా?

ఎస్.జె.సూర్య (SJ Suryah) నటుడిగా చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నాడు. ఒకప్పుడు రైటర్ గా, దర్శకుడిగా సత్తా చాటిన ఇతను తర్వాత వరుస ప్లాపులు ఫేస్ చేయడం వల్ల డైరెక్షన్ కి దూరమయ్యాడు. అదే టైంలో ‘స్పైడర్’ (Spyder)  ‘మెర్సల్’ వంటి సినిమాలు అతనికి విలన్ గా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ సినిమాల వల్ల ఎస్.జె.సూర్యకి వరుస ఛాన్సులు లభించాయి. హ్యాపీగా సినిమాకు రూ.3 కోట్లు అందుకుంటూ నటుడిగా తమిళంలో బిజీగా ఉన్న సూర్యకి.. తెలుగులో ‘సరిపోదా శనివారం’  (Saripodhaa Sanivaaram)  రూపంలో ఓ మంచి ఆఫర్ వచ్చింది.

SJ Suryah

ఈ సినిమాలో హీరో నాని కంటే ఎస్.జె.సూర్య (SJ Suryah) నటనకు మంచి మార్కులు పడ్డాయి అనేది వాస్తవం. ఈ సినిమా సక్సెస్ మీట్లకి వెళ్ళినప్పుడు.. ఎస్.జె.సూర్య ‘టాయిలెట్’ డైలాగ్ ఎక్కువగా చెప్పేవాడు. దయానంద్ అనే పాత్ర సూర్యని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఉంది. అందుకే ఎక్కడికి వెళ్లినా ఇదే డైలాగ్ ఎక్కువగా చెబుతున్నాడు. ఈరోజు ‘గేమ్ ఛేంజర్’  (Game Changer)  టీజర్ లాంచ్ వేడుక లక్నోలో జరిగింది. ఈ వేడుకలో సూర్య స్పీచ్ అనంతరం జనాలు గోల చేస్తుంటే..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ధూం ధాం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జితేందర్ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!

ఇక్కడ కూడా ‘టాయిలెట్స్ ఎక్కడున్నాయి అని నన్ను అడుగుతాడు ఏంటి సుధ వీడు’ అనే డైలాగ్ చెప్పాడు. వాస్తవానికి అతను ‘గేమ్ ఛేంజర్’ లో కీ రోల్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించి ఏదైనా డైలాగ్ చెప్పే అవకాశం ఉంది. అయినా సరే ‘సరిపోదా శనివారం’ డైలాగే చెప్పాడు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు వదులుతున్నారు నెటిజెన్లు. ‘మరికొన్ని నెలలు ఇదే డైలాగ్ తో సూర్య కానిచ్చేస్తాడేమో’ అంటూ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు .

Prathi event lonoo idhe dialogue ah @iam_SJSuryah #GameChnagerTeaser #gamechanger #Ramcharan #sjsuryah pic.twitter.com/gmr0eRHwxp

— Phani Kumar (@phanikumar2809) November 9, 2024

సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు కన్నుమూత!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Game Changer
  • #SJ Suryah

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

related news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

10 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

10 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

1 day ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

1 day ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago

latest news

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

18 hours ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

20 hours ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

2 days ago
Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version