Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Hari Hara Veera Mallu: ఓటీటీలో డ్యామేజ్‌ కంట్రోల్‌తో ‘హరి హర వీరమల్లు’.. ఏయే సీన్స్‌ తీసేశారంటే?

Hari Hara Veera Mallu: ఓటీటీలో డ్యామేజ్‌ కంట్రోల్‌తో ‘హరి హర వీరమల్లు’.. ఏయే సీన్స్‌ తీసేశారంటే?

  • August 20, 2025 / 11:55 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hari Hara Veera Mallu: ఓటీటీలో డ్యామేజ్‌ కంట్రోల్‌తో ‘హరి హర వీరమల్లు’.. ఏయే సీన్స్‌ తీసేశారంటే?

‘హరి హర వీరమల్లు’ సినిమా ఫలితానికి అందులోని కొన్ని సీన్స్‌ కూడా ఓ కారణమని చెప్పొచ్చు. కొన్ని మితిమీరిన లిబర్టీలు, కొన్ని అసాధ్యమైన సన్నివేశాలు, కొన్ని ఇబ్బందికర గ్రాఫిక్స్‌ ఉన్న సీన్స్‌ సినిమా మీద భారీగా ప్రభావం చూపించాయి అని సినిమా రిలీజ్‌ సమయంలో విశ్లేషకులు, నెటిజన్లు చెప్పారు. ఇప్పుడు సినిమా ఓటటీలోకి వచ్చేసరికి వాటిని తొలగించేశారు అని సమాచారం. సినిమాను మరోసారి ఎడిట్‌ చేసి సుమారు 15 నిమిషాలు లేపేశారు అని తెలుస్తోంది.

Hari Hara Veera Mallu

పవన్‌ కల్యాణ్‌ – క్రిష్ – జ్యోతి కృష్ణ – నిధి అగర్వాల్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా ఈ రోజు నుండి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పవన్‌ కల్యాణ్‌ గుర్రపు స్వారీ సన్నివేశం, బాణం గురిపెట్టే సన్నివేశాల విషయంలో విమర్శలు రావడంతో చిన్నపాటి మార్పులు చేసి థియేటర్లలో చూపించారు. ఇప్పుడు ఓటీటీలో ఆ సన్నివేశాలను పూర్తిగా తీసేశారని తెలుస్తోంది. అలాగే క్లైమాక్స్‌లోనూ కొన్ని మార్పులు చేసినట్లు భోగట్టా. ‘అసుర హననం..’ పాట తర్వాత సినిమా సీక్వెల్‌ అనౌన్స్‌ చేసేశారట.

harihara veeramallu

ఇక క్లైమాక్స్‌లో వచ్చే బాబీ డియోల్‌ డైలాగ్‌లు, యాక్షన్‌ సన్నివేశాలను కూడా తీసేశారని అంటున్నారు. అలా మొత్తంగా 15 నిమిషాల సినిమా కోతకు గురైందట. తెలుగుతోపాటు తమిళ, మలయాళ భాషల్లో సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. 16వ శతాబ్దంలో మొదలయ్యే కథ ‘హరి హర వీరమల్లు’. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (బాబీ డియోల్‌) ఢిల్లీ పీఠంపై కూర్చొని దురాగతాల పాలన కొనసాగిస్తుంటాడు. మత మార్పిడి కోసం ప్రజలని బలవంతం చేస్తుంటాడు. దానికి ఒప్పుకోకుండా హిందువులుగానే జీవించేవాళ్ల నుంచి జిజియా పన్ను వసూలు చేస్తుంటాడు. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోకుండా దేశ సంపదని ఆంగ్లేయులు దోచుకెళ్తుంటారు. వాళ్లకు అనుకూలంగా రాజులు పనిచేస్తూ ఉంటారు. వాళ్లందరికీ వీరమల్లు (పవన్ కల్యాణ్) అంటే హడల్. ఆ వీరమల్లు కథనే ఈ సినిమా.

కమల్-రజనీ..లతో లోకేష్ మల్టీస్టారర్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu

Also Read

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

trending news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

15 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

18 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

18 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

19 hours ago
Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

Anand Deverakonda: ఆ ఒక్కటి తప్ప.. అంతా నా జీవితంలో జరిగిందే: ఆనంద్‌ దేవరకొండ

20 hours ago
Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

2 days ago
Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version