Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » తన మనసులోని బాధను బయటపెట్టిన సోనూ సూద్..!

తన మనసులోని బాధను బయటపెట్టిన సోనూ సూద్..!

  • October 10, 2020 / 03:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన మనసులోని బాధను బయటపెట్టిన సోనూ సూద్..!

2020 లో థియేటర్లు పెద్దగా రన్ అవ్వలేదు ..దీంతో స్టార్ హీరోలందరూ తమ బాక్సాఫీస్ స్టామినా చూపించే అవకాశం కూడా దక్కలేదు. కాబట్టి ఈ 2020ను తలుచుకోగానే స్టార్ హీరోలెవ్వరూ గుర్తుకురారు. కేవలం సోనూ సూద్ మాత్రమే గుర్తొస్తాడు అనడంలో సందేహం లేదు. కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల.. ఎంతో మంది వలస కూలీలు తమ గమ్య స్థలాలకు చేరుకోలేక.. అలాగే తినడానికి తిండి లేక అల్లాడుతుంటే.. వాళ్ళని ఆదుకుని వారి ఆకలి తీర్చి మరీ.. వారి గమ్యస్థలాలకు చేరుకునే ఏర్పాట్లు చేసాడు సోనూసూద్.

అంతేకాదు పేద రైతులకు ట్రాక్టర్లను కూడా ఉచితంగా ఇచ్చి.. మకుటం లేని మహారాజు అనిపించుకున్నాడు. సినిమాల్లో ఇతను విలనే కావచ్చు.. కానీ రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకున్నాడు. ఇదిలా ఉండగా.. సోనూ సూద్ ఓ విషయంలో బాగా హర్ట్ అయ్యాడట. తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. “ఈ కోవిడ్ సిట్యుయేషన్లో కూడా ధనవంతులు మరింత ధనవంతులు అయ్యారు.

Sonu Sood reveals the pain in his mind1

పవర్ ఫుల్ వ్యక్తులు మరింతగా తమ పవర్ ను పెంచుకున్నారు. కానీ పేదలు మాత్రం..మరింత నిరుపేదలయ్యారు. ఇదేం బాలేదు. ఈ విషయంలో నేను బాగా హర్ట్ అయ్యాను. నాకు చాలా బాధగా ఉంది” అంటూ పేర్కొన్నాడు సోనూ సూద్.ఈ ట్వీట్ తో సమాజం గురించి అతను ఎంతగా ఆలోచిస్తాడో స్పష్టమవుతుంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sonu Sood
  • #Sonu Sood

Also Read

Ram Charan: రామ్ చరణ్ సర్జరీ వాయిదా వేసుకున్నాడా.. మామూలు రిస్క్ కాదిది

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

related news

trending news

2 mins ago
Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

Blast Zone Collections: 2వ రోజు బెటర్ అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ వసూళ్ళు

28 mins ago
Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

18 hours ago
Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

19 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

19 hours ago

latest news

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

22 hours ago
Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

22 hours ago
Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

2 days ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version