Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » SR Kalyanamandapam: ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..!

SR Kalyanamandapam: ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..!

  • August 16, 2021 / 05:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SR Kalyanamandapam: ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్..!

కిరణ్ అబ్బవరం,ప్రియాంకా జవాల్కర్ లు హీరో,హీరోయిన్లుగా శ్రీధర్ గాదే దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ ‘ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్’ బ్యానర్ పై రాజు, ప్ర‌మోద్‌లు నిర్మించిన ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీత దర్శకుడు. సాయి కుమార్ కీలక పాత్రను పోషించిన ఈ చిత్రం ఆగష్ట్ 6న విడుదలైంది. ముందు నుండీ ఈ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడడంతో టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది.

లో-బడ్జెట్ చిత్రాలను ఎటువంటి సందేహం లేకుండా థియేటర్లలో విడుదల చేసుకోవచ్చు అని చాలా మంది దర్శకనిర్మాతలకు భరోసా ఇచ్చిన చిత్రమిది.ఒకవేళ ఈ సినిమాకి కనుక పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే మరింతగా కలెక్ట్ చేసేది అనడంలో అతిశయోక్తి లేదు.ఇదిలా ఉండగా.. ఈ చిత్రం అతి త్వరలో ఆహా.. ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఆగష్ట్ 27 నుండీ ఈ చిత్రం ఆహా లో స్ట్రీమ్ కాబోతుంది ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది.

అంటే సినిమా విడుదలైన 3 వారాలకే ఈ చిత్రం ఓటిటిలో స్ట్రీమ్ కాబోతుందన్న మాట. ‘కలర్ ఫోటో’, ‘క్రాక్’,’కుడి ఎడమైతే’, ‘నాంది’ వంటి సక్సెస్ ఫుల్ ప్రాజక్టులతో దూసుకుపోతున్న ఆహాలో.. బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ కూడా స్ట్రీమ్ కాబోతుండడం విశేషం.రాయలసీమ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికీ థియేటర్లలో డీసెంట్ రన్ ను కొనసాగిస్తుండడం విశేషం.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #anil
  • #Arun
  • #Bharat
  • #Dialogue king Sai Kumar
  • #Elite Entertainments

Also Read

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

related news

భార్యకి సీమంతం చేసిన కిరణ్ అబ్బవరం అండ్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!

భార్యకి సీమంతం చేసిన కిరణ్ అబ్బవరం అండ్ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్!

Kiran Abbavaram: కిరణ్‌ అబ్బవరం ప్లానేంటి? హిట్‌ జోనర్‌ వదిలేసి ఇటొచ్చి రిస్క్‌ చేస్తున్నాడా?

Kiran Abbavaram: కిరణ్‌ అబ్బవరం ప్లానేంటి? హిట్‌ జోనర్‌ వదిలేసి ఇటొచ్చి రిస్క్‌ చేస్తున్నాడా?

trending news

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

19 mins ago
Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

16 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

20 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

20 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

2 days ago

latest news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

15 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

15 hours ago
ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

16 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

16 hours ago
OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version