ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున శ్రీ లీల పేరు గుర్తుకు వస్తుంది. .. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ‘మాస్ జాతర’ వంటి పెద్ద సినిమాల్లో నటిస్తూనే.. పక్క భాషల్లో కూడా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందాల రచ్చ సృష్టిస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది.