Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Sreeleela: డేట్స్ లేవంటే కుదరదు.. శ్రీలీలకు బాలయ్య వార్నింగ్?

Sreeleela: డేట్స్ లేవంటే కుదరదు.. శ్రీలీలకు బాలయ్య వార్నింగ్?

  • December 4, 2023 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: డేట్స్ లేవంటే కుదరదు.. శ్రీలీలకు బాలయ్య వార్నింగ్?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కొత్త తరం వారసులు ఎంట్రీ ఇస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడు ఇండస్ట్రీలోకి వస్తారా అంటూ అభిమానులు ఇదివరకు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. ఈ విధంగా మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీలోకి వస్తాడు అంటూ గత మూడు సంవత్సరాలుగా అభిమానులు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ ఇప్పటివరకు ఈయన గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం బాలయ్య తన కొడుకు సినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ మరొక ఏడాదిలోపు తన కుమారుడు సినీ ఎంట్రీ ఉండబోతుందని తెలియజేశారు అయితే తన కుమారుడి సినిమాలో హీరోయిన్గా ఎవరో నటించబోతున్నారు అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కానీ బాలయ్య మాత్రం తన కొడుకు పక్కన నటించే హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది.

బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినీమాలలో హీరోయిన్గా నటించడం కోసం (Sreeleela) శ్రీలీలని బాలయ్య ఫిక్స్ చేశారట భగవంత్ కేసరి సినిమా షూటింగ్ సమయంలోనే శ్రీ లీల వ్యవహార శైలి బాగా నచ్చినటువంటి బాలయ్య తన కొడుకు సినిమాలో ఈమధ్యనే సరిపోతుందని భావించి తనని ఫిక్స్ చేశారని తెలుస్తుంది. శ్రీ లీల నటన పెద్దలకు ఇచ్చే గౌరవం అందరితో కలిసిపోయేతనం బాలయ్యకు తెగ నచ్చేసాయట.

ఈ క్రమంలోనే వచ్చేయడాది నా కొడుకు సినిమా రాబోతుంది. తన కొడుకు సినిమాలో నువ్వే హీరోయిన్గా నటించాలి. నేను నీకు ముందుగానే చెబుతున్న అప్పుడు డేట్స్ లేవు అంటే అసలు ఒప్పుకోను అంటూ తన స్టైల్ లో శ్రీ లీలకు మాస్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. బాలయ్య మాటలకు శ్రీ లీల కూడా మీరు ఎలా చెప్తే అలా అంటూ తల ఊపారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Mokshagna Teja
  • #Sreeleela

Also Read

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

related news

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

trending news

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

56 mins ago
Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి TV సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

7 hours ago
Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

4 hours ago
Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

1 day ago
Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version