Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » SSMB29: రాజమౌళి ఎంత కేర్ తీసుకున్నా లీకులు తప్పట్లే..!

SSMB29: రాజమౌళి ఎంత కేర్ తీసుకున్నా లీకులు తప్పట్లే..!

  • March 7, 2025 / 10:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SSMB29: రాజమౌళి ఎంత కేర్ తీసుకున్నా లీకులు తప్పట్లే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు  (Mahesh Babu)  – రాజమౌళి  (S. S. Rajamouli) కాంబినేషన్ లో రూపొందుతున్న SSMB29 ప్రాజెక్ట్ పై మేకర్స్ ఎంత రహస్యంగా ముందుకెళ్లినా లీకులు మాత్రం ఆగడం లేదు. రాజమౌళి తన సినిమాలకు భారీ ప్లానింగ్ చేస్తాడని, ప్రతి అంశాన్ని కేర్‌ఫుల్‌గా మేనేజ్ చేస్తాడని తెలిసిందే. కానీ, ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి వరుసగా అనధికారిక అప్‌డేట్లు బయటికి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అయితే సినిమాలో విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)  కన్ఫర్మ్ అయినట్లు మరోసారి వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.

SSMB29

SSMB29 Continuous Leaks Troubling Rajamouli (1)

ఇప్పటి వరకు మూవీ కథ, లోకేషన్ డీటైల్స్, మహేష్ బాబు లుక్, షూటింగ్ ప్లాన్.. ఇలా అన్నీ లీక్ అవుతున్నాయి. ఈ మధ్యే పృథ్వీరాజ్, రాజమౌళి, మహేష్ బాబు ముగ్గురు కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో విలన్ రోల్ గురించి ప్రచారం మరింత బలపడింది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వడం, ఆమె తల్లి నుంచి కొన్ని హింట్స్ రావడంతో కాస్త క్లారిటీ వచ్చేసినట్లే.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కింగ్స్టన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 హీరోయిన్ రుక్సర్ కోపం.. ఎవరిపై?
  • 3 హీరో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగిన ఎక్స్!

ప్రస్తుతం చిత్ర బృందం ఒడిశాలో షూటింగ్ జరుపుతుండటంతో మరింత కట్టుదిట్టమైన భద్రతతో ముందుకు వెళ్తున్నారు. కానీ, ఎయిర్‌పోర్ట్‌లో వచ్చిన ఫోటోలు, హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన షూటింగ్ డీటైల్స్ బయటపడటంతో రాజమౌళి టీమ్ మరోసారి అప్రమత్తమైంది. కానీ, ఇటువంటి లీకులు ఎక్కువయ్యే సరికి అభిమానుల్లో ఆఫీషియల్ అప్డేట్ రావాల్సిందే అనే డిమాండ్ పెరుగుతోంది.

Is John Abraham Replacing Prithviraj Sukumaran SSMB29 movie

టాలీవుడ్‌లో రాజమౌళి సినిమాలకు ఉండే క్రేజ్‌కి తగ్గట్లుగానే SSMB29 కు కూడా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మహేష్ బాబు ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నాడని, తన లుక్ తో పాటు యాక్షన్ పార్ట్‌లో సరికొత్తగా కనిపించేందుకు రెడీ అవుతున్నాడని టాక్. మరి, ఈ లీకులుకు మేకర్స్ ఎప్పుడు ఎండ్ కార్డ్ పెడతారో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Prithviraj Sukumaran
  • #Priyanka Chopra
  • #Rajamouli
  • #SSMB29

Also Read

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

trending news

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

52 mins ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

1 hour ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

10 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

1 day ago

latest news

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

2 hours ago
మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

3 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

8 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version